ఎముకలు మెత్తబడుట (బలహీన పడుట) - ఆయుర్వేద చికిత్స -Osteoporosis, Weakening of bones - Ayurvedic treatment

ఎముకలు మెత్తబడుట (బలహీన పడుట) - ఆయుర్వేద చికిత్స

మనం తినే ఆహారంలో ఫాస్ఫరస్,సున్నము,డి విటమిన్ లోపించినపుడు ఎముకలు మెత్తబడడం జరుగుతుంది.స్త్రీలలో డెలివరీ అయిన తర్వాత ఈ వ్యాధి ఎక్కువగా రావచ్చు. కింది చికిత్సలు రోగాన్ని తగ్గించడంలో ఎంతో ఉపయోగపడగలవు.
  • 1. క్షీర బలా తైలము, సువర్ణము, అమ్ర్తప్రాశ ఘృతము కలిపిన చ్యవన ప్రాశ వాడవచ్చు.
  • 2. ఆక్రోట్ చెట్టు ఆకుల కషాయమును ఉదయం , సాయంత్రం ఒక కప్పు చొప్పున తీసుకోవాలి.
  • 3. రోజూ నువ్వు తో పాటు దేశవాళీ ఆవు పాలను తాగాలి.
  • 4. ప్రతి రోజూ తాంబూలం వేసుకోవాలి.
సంకలనం: కోటేశ్వర్

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top