నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

15, జులై 2020, బుధవారం

హిందూ ధర్మంలో ‘ఏడు - 7’ సంఖ్య ఫలితములు - Yedu Sankya

‘ఏడు’ సంఖ్య ఫలితం!

  • తిరుమల తిరుపతిలో కొండలు 7. 
  • ప్రత్యక్షదైవం సూర్య భగవానుడి నుంచి వచ్చే కిరణాలు 7,
  •  పాతాళం క్రింద లోకాలు 7, 
  • భువర్లోకాలు 7. 
  • అలాగే ద్వీపాలు 7. 
  • పెళ్ళిలో వధూవరులు ఇద్దరూ కలిసి వేసే అడుగులు 7. 
  • అగ్ని దేవుని నాలుకలు 7. 
  • బ్రహ్మోత్సవాలు జరిగేది 7వ నెలలో. 
  • సప్తస్వరాలు కూడా ఏడే. 7 
సంఖ్యమంచిది కాదని కొందరి మూఢనమ్మకము. 7 కూడా మంచిదే.  భగవంతుడు సృష్టించిన ప్రతిదీ మనకోసమే. డాన్ని ఉపయోగించే పద్ధతుల వల్లే ఫలితం మనకిలభిస్తుంది.

సంకలనం: నాగవరపు రవీంద్ర
« PREV
NEXT »