రుద్రాష్టకమ్ - रुद्राष्टकम् - RUDRĀŚHṬAKAM

రుద్రాష్టకమ్ - रुद्राष्टकम् - RUDRĀŚHṬAKAM

రుద్రాష్టకమ్

నమామీశ మీశాన నిర్వాణరూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం |
నిజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చదాకాశ మాకాశవాసం భజేహం ‖

నిరాకార మోంకార మూలం తురీయం గిరిజ్ఞాన గోతీత మీశం గిరీశం |
కరాళం మహాకాలకాలం కృపాలం గుణాగార సంసారసారం నతో హం ‖

తుషారాద్రి సంకాశ గౌరం గంభీరం మనోభూతకోటి ప్రభా శ్రీశరీరం |
స్ఫురన్మౌళికల్లోలినీ చారుగాంగం లస్త్ఫాలబాలేందు భూషం మహేశం ‖

చలత్కుండలం భ్రూ సునేత్రం విశాలం ప్రసన్నాననం నీలకంఠం దయాళుం |
మృగాధీశ చర్మాంబరం ముండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి ‖

ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం అఖండం అజం భానుకోటి ప్రకాశం |
త్రయీ శూల నిర్మూలనం శూలపాణిం భజేహం భవానీపతిం భావగమ్యం ‖

కళాతీత కళ్యాణ కల్పాంతరీ సదా సజ్జనానందదాతా పురారీ |
చిదానంద సందోహ మోహాపకారీ ప్రసీద ప్రసీద ప్రభో మన్మధారీ ‖

న యావద్ ఉమానాథ పాదారవిందం భజంతీహ లోకే పరే వా నారాణాం |
న తావత్సుఖం శాంతి సంతాపనాశం ప్రసీద ప్రభో సర్వభూతాధివాస ‖

నజానామి యోగం జపం నైవ పూజాం నతో హం సదా సర్వదా దేవ తుభ్యం |
జరాజన్మ దుఃఖౌఘతాతప్యమానం ప్రభోపాహి అపన్నమీశ ప్రసీద! ‖

रुद्राष्टकम् - in शुद्ध दॆवनागरी (Samskritam) - దేవనాగరి

नमामीश मीशान निर्वाणरूपं विभुं व्यापकं ब्रह्मवेद स्वरूपं |
निजं निर्गुणं निर्विकल्पं निरीहं चदाकाश माकाशवासं भजेहं ‖

निराकार मोङ्कार मूलं तुरीयं गिरिज्ञान गोतीत मीशं गिरीशं |
करालं महाकालकालं कृपालं गुणागार संसारसारं नतो हं ‖

तुषाराद्रि सङ्काश गौरं गम्भीरं मनोभूतकोटि प्रभा श्रीशरीरं |
स्फुरन्मौलिकल्लोलिनी चारुगाङ्गं लस्त्फालबालेन्दु भूषं महेशं ‖

चलत्कुण्डलं भ्रू सुनेत्रं विशालं प्रसन्नाननं नीलकण्ठं दयालुं |
मृगाधीश चर्माम्बरं मुण्डमालं प्रियं शङ्करं सर्वनाथं भजामि ‖

प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशं अखण्डं अजं भानुकोटि प्रकाशं |
त्रयी शूल निर्मूलनं शूलपाणिं भजेहं भवानीपतिं भावगम्यं ‖

कलातीत कल्याण कल्पान्तरी सदा सज्जनानन्ददाता पुरारी |
चिदानन्द सन्दोह मोहापकारी प्रसीद प्रसीद प्रभो मन्मधारी ‖

न यावद् उमानाथ पादारविन्दं भजन्तीह लोके परे वा नाराणां |
न तावत्सुखं शान्ति सन्तापनाशं प्रसीद प्रभो सर्वभूताधिवास ‖

नजानामि योगं जपं नैव पूजां नतो हं सदा सर्वदा देव तुभ्यं |
जराजन्म दुःखौघतातप्यमानं प्रभोपाहि अपन्नमीश प्रसीद! ‖

RUDRĀŚHṬAKAM - in romanized sanskrit - English

namāmīśa mīśāna nirvāṇarūpaṃ vibhuṃ vyāpakaṃ brahmaveda svarūpaṃ |
nijaṃ nirguṇaṃ nirvikalpaṃ nirīhaṃ chadākāśa mākāśavāsaṃ bhajehaṃ ‖

nirākāra moṅkāra mūlaṃ turīyaṃ giriGYāna gotīta mīśaṃ girīśaṃ |
karāḻaṃ mahākālakālaṃ kṛpālaṃ guṇāgāra saṃsārasāraṃ nato haṃ ‖

tuśhārādri saṅkāśa gauraṃ gambhīraṃ manobhūtakoṭi prabhā śrīśarīraṃ |
sphuranmauḻikallolinī chārugāṅgaṃ lastphālabālendu bhūśhaṃ maheśaṃ ‖

chalatkuṇḍalaṃ bhrū sunetraṃ viśālaṃ prasannānanaṃ nīlakaṇṭhaṃ dayāḻuṃ |
mṛgādhīśa charmāmbaraṃ muṇḍamālaṃ priyaṃ śaṅkaraṃ sarvanāthaṃ bhajāmi ‖

prachaṇḍaṃ prakṛśhṭaṃ pragalbhaṃ pareśaṃ akhaṇḍaṃ ajaṃ bhānukoṭi prakāśaṃ |
trayī śūla nirmūlanaṃ śūlapāṇiṃ bhajehaṃ bhavānīpatiṃ bhāvagamyaṃ ‖

kaḻātīta kaḻyāṇa kalpāntarī sadā sajjanānandadātā purārī |
chidānanda sandoha mohāpakārī prasīda prasīda prabho manmadhārī ‖

na yāvad umānātha pādāravindaṃ bhajantīha loke pare vā nārāṇāṃ |
na tāvatsukhaṃ śānti santāpanāśaṃ prasīda prabho sarvabhūtādhivāsa ‖

najānāmi yogaṃ japaṃ naiva pūjāṃ nato haṃ sadā sarvadā deva tubhyaṃ |
jarājanma duḥkhaughatātapyamānaṃ prabhopāhi apannamīśa prasīda! ‖

సమర్పణ: శ్రీనివాస్ వాడరేవు - Principal Applied Scientist Lead, Microsoft Bing, Sunnyvale, CA - USA

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top