మేఘాలయాలో కాళీ మాత ఆలయాన్ని ధ్వంసం చేసిన క్రైస్తవులు - Christians destroy Kali Mata temple in Meghalaya

"మేఘాలయాలో కాళీ మాత ఆలయాన్ని ధ్వంసం చేసిన క్రైస్తవులు" - లీగల్ లీగల్ రైట్స్ అబ్సర్వేటరీ.

ద్వాంసమైన ఆలయం 
ఈ అంశాన్ని ప్రస్తుతం మేఘాలయ పోలీసులు విచారిస్తున్నారు. 5 - 10% ఉన్మచోట మాత్రమే క్రైస్తవం ప్రేమ మతం. జనాభా పెరుగుతున్నా కొద్దీ, ప్రేమ తగ్గి అసలు రంగులు బయటపడతాయి. ఇక 80 - 90% క్రైస్తవులు అయితే, మిగిలిన వారు బ్రతకడమే కష్టం అయిపోతుంది. ఈ మిగిలిన వాళ్ళు అనే కోవలోకి కేవలం క్రైస్తవులు కానీ వారు మాత్రమే వస్తారు అనుకుంటే పొరపాటే. ఒక ప్రాంతంలో అత్యధికులు క్రైస్తవంలో ఒక శాఖ వారు అయిపోతే, అక్కడ ఇతర శాఖల క్రైస్తవులు బ్రతకడం కూడా కష్టమే. ఆ మధ్య నాగాలాండ్లో ఒక కాథలిక్ కుటుంబంలో మరణం సంభవిస్తే ఆ వ్యక్తిని అక్కడి వారు దాదాపు 15 రోజుల పాటు ఖననం కూడా చెయ్యనివ్వలేదు. నాగాలాండ్ లో దాదాపు అందరూ బాప్టిస్టులే

ఇక దేవాలయాల ధ్వంసం విషయానికి వస్తే, సమస్య క్రైస్తవ సిద్ధాంతమే కానీ, ఆ పని చేసిన మనుషులు కాదు. ఒక మంచి ఆరోగ్యవంతమైన మనిషిని పిచ్చి కుక్క కరిస్తే, దాని వలన ఆ మనిషి కూడా పిచ్చి వాడిగా మారితే, అందుకు కారణం కుక్క ద్వారా ఆ వ్యక్తి ఒంట్లోకి ప్రవేశించిన సూక్ష క్రిములే కద. బైబిల్ గురించి ఏ మాత్రం అవగాహన ఉన్నా, అందులో ఉన్న విగ్రహారాధన వ్యతిరేకత చాలా స్పష్టంగా కనబడుతుంది. అంతే కాక దేవాలయాలను, విగ్రహాలను నాశనం చెయ్యమనే ఆదేశాలు కూడా బైబిల్ లో ఎన్నో కనిపిస్తాయి. అందుకు తగ్గట్టుగానే క్రైస్తవులు వాళ్ళు వ్యాపించిన అనేక ప్రదేశాలలో ఎన్నో వేల దేవాలయాలను నాశనం చేశారు. ఈ విషయాన్ని అలా నాశనం చేసిన వాళ్లే చరిత్ర పుస్తకాలలో రాసుకున్నారు. స్వయంగా కాన్స్టాన్టిన్ 5 దేవాలయాలను నాశనం చేయించాడు.

అయితే మన వాళ్ళు ఇది చదివితే బహుశా నమ్మరు. అది వ్యక్తుల సమస్య అంటారు. అందుకు కారణం వాళ్ళ చుర్చీలలో ఇలా బోధించకపోవడం. పాత నిబంధనలో ఉన్న ఇటువంటి ఆదేశాలు ఇప్పటి మనకి వర్తించవు అని ఇక్కడి వారికి బోధించడం. కానీ వీళ్లకు తెలియనిది ఏమిటి అంటే, క్రైస్తవ జనాభా పెరుగుతున్నా కొద్దీ, వాళ్ళకి బోధించే విషయాలు కూడా మారుతుంటాయి. 80 - 90% క్రైస్తవులు ఉండే ప్రాంతాలలో జరిగే క్రైస్తవ బోధలకి మన వంటి ప్రాంతాలలో జరిగే వాటికి చాలా తేడా ఉంటుంది. అందుకే క్రైస్తవులు అత్యధికంగా ఉండే ప్రాంతాల నుండి ఇటువంటి వార్తలు వస్తుంటాయి. అటువంటి ప్రదేశాలలో విగ్రహాలను ధ్వంసం చెయ్యమని స్పష్టంగా ఉండే ఆదేశాలను చూపించి వాళ్ళకే ఇటువంటి పనులు చేయిస్తారు.

ప్రపంచం గత 2000 సం. లలో ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య క్రైస్తవం. విగ్రాహల ద్వారా దైవానుభూతి పొందటం మనిషికి చాలా సులభం. మనిషిని దైవానికి దూరం చెయ్యడానికి కలిపురుషుడి ప్రభావంతో వచ్చిన మతమే ఈ క్రైస్తవం, దీనికి దేవుడితో ఎటువంటి సంబంధం లేదు. అడుగుపెట్టిన ప్రతీ చోటా కోట్ల మరణాలకు కారణం అయిన క్రైస్తవం పరిష్కరించాల్సిన ఒక సమస్య.

చర్చ్ మీద ఎవడో రాయేశాడని, దేశం మొత్తం వార్తలలో మారుమ్రోగించిన మీడియా, కూల్చబడింది హిందూ దేవాలయం కనుక, ఏ మాత్రం పట్టించుకోరు. కనుక, ఇలాంటి వార్తలని సామాజిక మాధ్యమాల ద్వారా అందరికీ చేరవేయ్యాల్సిన బాధ్యత మనదే

మూలము: Legal Rights Observatory- LRO
రచన: వడియాల రంజిత్

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top