నూతన విశేషాలు:
latest

728x90

header-ad

Latest Posts

అస్తమించిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం - Legendary singer SP Balasubramanyam passes away at 74, was battling Coronavirus

 

గాన గంధర్వుడు SP బాల సుబ్రమణ్యం మనకు ఇకలేరు. కోవిడ్ -19 తో పోరాడుతూ ఈ రోజు 1:04 ని తన 74 సంవత్సరాల ఏటా కన్నుమూశారు. కోవిడ్ -19 పాజిటివ్ లక్షణాలతో  తరువాత ఆగస్టు 5 న చెన్నైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత 24 గంటల్లో, అయన పరిస్థితి మరింత దిగజారింది ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. జ్వరం అధికమై, పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి అధికారులు బుధవారం ధృవీకరించారు.

ఎస్పీ బాలసుబ్రమణ్యం చికిత్సకు బాగా స్పందిస్తున్నారని, డిశ్చార్జ్ చేయవచ్చని గతంలో అనుకున్నారు, అయితే, గత 24 గంటల్లో ఆయని పరిస్థితి మరింత దిగజారింది.

తనకు COVID-19 కు పాజిటివ్ ఉందని పరీక్షల్లో తేలిందని తన అభిమానులకు  ఆగస్టు ఆరంభంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకున్నారు. ఆగస్టు 14 న అయన ఆరోగ్యం క్షీణించింది, ఆయనను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) కు తరలించి వెంటిలేటర్ మీద ఉంచాల్సి వచ్చింది.
« PREV
NEXT »

భక్తి