నోటి దుర్వాసనను దూరం చేసే ఆయుర్వేద చిట్కాలు - Ayurvedic tips to get rid of bad breath

0
నోటి దుర్వాసనను దూరం చేసే ఆయుర్వేద చిట్కాలు - Ayurvedic tips to get rid of bad breath
నోటి దుర్వాసన ను దూరంగా ఉంచండి ఈ చిట్కాలతో
నోటి దుర్వాసన ఒక పెద్ద సమస్యే. కొన్ని సార్లు ఇది శరీరం లో వివిధ రుగ్మతల వల్ల వచ్చిన, చాల వరకు కొన్ని అలసత్వపు లేదా అనారోగ్యకరమైన అలవాట్ల వలెనే ఈ సమస్య తలెత్తుతుంది.

1. ప్రతి రోజు నాలుకను శుబ్ర పరచండి
ఉదయాన్నే పళ్ళు తోముకునేటప్పుడు నాలుకను కూడా శుబ్రపరచడం మరిచిపోవద్దు. రోజంత తినేటప్పుడు వివిధ ఆహార పదార్థాలు చాల రేసిజ్యు ను నాలుకై పై వదులుతాయి, ఇదే రాత్రంతా పెరుకుపొ ఇ ఇన్ఫెక్ట్ అయి దుర్వాసన వచ్చే అవకాశాలున్నాయి. ఇంతే కాక, కడుపులో లొఎ బైల్ రాత్రి పుట అన్నవాహిక గుండా నోట్లోకి వచ్చి అక్కడ పేరుకుపోతుంది. అందుచేత నాలుకను శుబ్ర పరచడం తప్పనిసరి.

2. ఆపిల్ లేదా క్యారట్ లను రోజు తినండి.
ఆపిల్ లేదా క్యారట్ ను రోజు తినడం వలన పళ్ళపై ఒత్తిడి పెరిగి వాటిపై  పేరుకుంటున్న మలినాలు క్లీన్ అయ్యి శ్వాశ శుబ్రంగా, తాజా గ ఎటువంటి దుర్వాసన లేకుండా ఉంటుంది. సాఫ్ట్ గ, క్రీం లాగా ఉండే ఆహార పదార్థాలు పళ్ళ పై, నాలుక పై అంటుకొని బాక్టీరియా ని పెంచి దుర్వాసనకు దారి తీస్తుంది. ఆహరాల పై ఈ మెలుకువలు పాటించాల్సిందే.

3. కాఫీ కి బదులు గ్రీన్ టీ తాగండి
కాఫీ దుర్వాసనకు ఓక మూల కారణం అనేది జగమెరిగిన సత్యం. అయితె ఈ మధ్య జరిపిన ఒక రీసెర్చ్ ప్రకారం, గ్రీన్ టీ ఓవర్ అల్ ఆరోగ్యాన్నే కాదు, శ్వాస ను కూడా గణనీయంగా మెరుగు పరుస్తుందని తేలింది. అందుకే మీ కాఫీ రొటీన్ లను వీలయితే గ్రీ టీ అలవాట్లు గ మార్చుకోండి, మరీనా ఆరోగ్యం,శ్వాస మీరే గమనిస్తారు.

4. కొబ్బరి నునే తో పుక్కులించడం
కొబ్బరి, కొబ్బరి నూనే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నెన్నో అని తెలిసిందే. అయితే వీటిల్లో శ్వాస ను మెరుగు పరచడం కూడా ఒకటి అన్నది చాల మందికి తెలియదు. కొద్దిపాటి కొబ్బరి నూనేను నోట్లోకి తీస్కోని నాలుగైదు సార్లు పోక్కిలించడం వలన నోట్లోని హనికారక బాక్టీరియా నిర్ములించబడి, పళ్ళ చిగుల్ల ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది. ఇంకెందుకు ఆ

సంకలనం: కోటేశ్వర్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
"తెలుగు-భారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. మన సంస్కృతీ, సంప్రదాయాలను మరింత లోతుగా విశ్లేషించి ప్రపంచానికి తెలియచేస్తూ మన ధర్మాన్ని కాపాడేందుకు మీ వంతు సహాయం చేయండి.
Supporting From Bharat:#buttons=(Accept !) #days=(20)

Our website uses cookiesLearn..
Accept !
To Top