మానవుడి ప్రవృత్తి, జీవిత లక్ష్యం హిందూమతం ఏం తెలుపుతుంది - Manavudi pravutti, Jivita Lakshyam

0
మానవుడి ప్రవృత్తి, జీవిత లక్ష్యం హిందూమతం ఏం తెలుపుతుంది - Manavudi pravutti, Jivita Lakshyam
మానవుడి ప్రవృత్తి - జీవిత లక్ష్యం

చాలా చిన్నదిగానూ, సరళంగానూ కనిపించినా ఈ ప్రశ్న హిందూ తత్త్వశాస్త్రంలో అత్యంత నిగూఢమైన, గంభీరమైన స్థానాన్ని కలిగి ఉంది. హిందూమతంలోని అన్ని సంప్రదాయాల వారు గ్రహించే ఉపనిషత్తులను అనుసరించి మనిషి 'ఆత్మస్వరూపుడు'. ఈ ఆత్మకు జననమరణాలు లేవు. ఇది శాశ్వతమూ, సనాతనమూ  దీనికి పుట్టుక, పెరగడం, మార్పు, క్షీణత, వృద్ధాప్యం, మరణం ఇత్యాది శరీరానికి సంబంధించిన ధర్మాలు పరమప్రమాణంగా అంటవు. ఆత్మ సదా చైతన్య స్వరూపం, ఆనంద స్వరూపం.

రచన: స్వామి హర్షానంద

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Translate this post ⬇

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top