హిందూ మతం గురించి అవాస్తవాలు !

0
హిందూ మతం గురించి అవాస్తవాలు - FakeNews about Hinduism
హిందూ మతం గురించి అవాస్తవాలు
  బ్రిటిష్ హిందువులు, బ్రిటిష్ భారతీయులకు సంబంధించిన విషయాలపై కృషి చేస్తున్న ఇన్సైట్ యు కే “Report on the state of hinduismin religious education in UK schools” వారి - ఇటీవలి నివేదిక బ్రిటన్ లోని విద్యార్థులు హిందూ మతం గురించి వాస్తవానికి విరుద్ధం అయిన అవగాహనతో విద్యాలయం నుండి బయటకు వస్తున్నారు అని తెలిపింది. 
  ఉదాహరణకు:- భారతదేశములో విద్యారంగంలో లింగవివక్షను హిందూమతముతో ముడి పెట్టడం, దక్షిణఆసియాలోని వివిధ సామాజిక సమస్యలను హిందూమతంతో ముడిపెట్టడం, ఒక పుస్తకంలో హిందువులు తీవ్రవాదం వైపు పయనిస్తున్నారు - అని ఉందని పేర్కొంది. 

యు.కె. లోని విద్యాలయాలలో హిందూమతం గురించి బోధించే విషయంలోను, హిందూమతం గురించి ఉపాధ్యాయులకు గల అవగాహన విషయంలోను తల్లిదండ్రులు అసంతృప్తితో ఉన్నారు, బ్రిటిష్ ప్రభుత్వం జోక్యం చేసుకొని హిందువులకు న్యాయం చేయాలి అని నివేదిక తెలిపింది.


___ డా. యు.వి సోమయాజులు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top