ఆల‌స్య వివాహాల‌కు ప‌రిష్కారం ఏమిటి ? - Marriage delay & Solution

0
ఆల‌స్య వివాహాల‌కు ప‌రిష్కారం ఏమిటి ? - Marriage delay & Solution

ఆల‌స్య వివాహాల‌కు ప‌రిష్కారం ఏమిటి ?
ఎంతోమంది త‌మ‌కు ఇంకా పెళ్లికాలేద‌ని, సంబంధాలు కుద‌ర‌డం లేదని బాధ‌ప‌డుతూ ఉంటారు. అటువంటి వారు ఏం చేస్తే వివాహం తొంద‌ర‌గా అవుతుంది ?
   ఏ వ‌య‌స్సులో ఆ ముచ్చ‌ట జ‌ర‌గాల‌నే సామెత మ‌న అంద‌రికీ తెలిసిందే. ఈ రోజుల్లో మ‌గ‌వారి సంఖ్య ఎక్కువ‌గా ఆడ‌వారి సంఖ్య త‌క్కువ‌గా ఉంది. అటువంటి ప‌రిస్థితుల్లో పెళ్లి విష‌యానికి వ‌స్తే సామాజిక, గృహ‌, ఉద్యోగ, వ్య‌క్తిగ‌త ఇలా కార‌ణాలు ఏవైన‌ప్ప‌టికీ ఈ కాలంలో ఆల‌స్య వివాహాలే జ‌రుగుతున్నాయి. ఇత‌రుల చేత‌ కూడా అయ్యో ఇంకా పెళ్లి అవ్వ‌లేదా అనిపించునేవారు ఎక్కువైపోయారు. స‌కాలంలో వివాహ యోగ‌త్య, వివాహం అవ్వ‌డానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. 
ఆ మార్గాల‌ను మ‌నం అనుస‌రించిన‌ట్ల‌యితే ఆటంకాలు తొలగిపోయి చ‌క్క‌గా వివాహానికి కావాల్సిన స‌మ‌యం ఏర్ప‌డుతుందనేది శాస్త్రంలో ఉంది. మరి పెళ్లికి అనుకూలంగా పరిస్థితులను మార్చే ఆ మంత్రమేమిటంటే.. 

" ఓం మూలీ మూలీ మ‌హామూలీ
స‌ర్వం సంక్షోభ‌య సంక్షోభ‌య‌
ఉప‌ద్ర‌వే భ్యః స్వాహా "

ఈ మంత్రాన్ని ముఖ్యంగా మ‌గ‌పిల్ల‌లు.. పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు, పెళ్లి కావాల్సిన స‌మ‌యం దాటిన‌వాళ్లు ఎవ‌రైనా స‌రే చ‌దువుకోవ‌చ్చు.  ఈ మంత్రాన్ని చ‌ద‌వాలంటే కొన్ని నియ‌మాలు పాటించాలి. అవేంటంటే ఈ మంత్రాన్ని రాత్రి పూట ప‌ది గంట‌ల స‌మ‌యంలో స్నానం చేసి ఉతికిన బ‌ట్ట‌ల‌ను ధ‌రించాలి. ఆ త‌రువాత‌ త‌మ‌ ఇష్ట దేవ‌త‌ ప‌టాన్ని వారికి ఎదురుగా పెట్ట‌కుని నెయ్యి దీపాన్ని వెలిగించాలి. ఈ మంత్రాన్ని ప్ర‌శాంతంగా త‌దేకంగా మ‌న‌సులో 108 సార్లు జ‌పం చేయాలి.  ఈ విధంగా  40 రోజులు చేయాలి. ఇలా చేస్తే పెళ్లి అయ్యే అవకాశం చాలా ఉంది.

Chaganti Kanakaiah(Astrologer and Gemologist) - 
SRI CHAGANTI ASTROVISION, CHAGANTI LUCKY JEM'S
PH:-8374625255

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top