నిత్య ప్రార్ధన - Prardhana (Eternal prayer)

నిత్య ప్రార్ధన - Prardhana (Eternal prayer)
నిత్య ప్రార్ధన


ప్రార్ధన

“అసతోమా సద్దమయ
తమసోమా జ్యోతిరమయ
మృత్యోర్మా అమృతంగమయ”

చెడునుండి నన్ను మంచిని చేర్చుము. అజ్ఞానము (చీకటి) నుండి నన్నుజ్ఞానము (వెలుగును) చేర్ధుము. మృత్యువు నుండి నన్ను మోక్షమును చేర్చుము.
     “ఓ దేవదేవా! నన్ను చెడువనులకు ప్రోద్దలం చేయకుము. మంబివనులు చేయడానికి శక్తిని ప్రసాదించుము, చీకటిలో పడి కొట్టుమిట్టాడుకుంటున్న నన్ను వెలుగులోనికి తీసుకొని రమ్ము. వృత్యుముఖం లోపడి నరకయాతనలు అనుభవిస్తున్న నాకు మోక్షమును ప్రసాదించుము” అని
ప్రతి నిత్యమూ ప్రతికాలమున భగవంతుని ప్రార్ధించవలెను.

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top