విఘ్నేశ్వర ధ్యానము - Vigneswara Dhyanamu

విఘ్నేశ్వర ధ్యానము - Vigneswara Dhyanamu
విఘ్నేశ్వర ధ్యానము - Vigneswara Dhyanamu

విఘ్నేశ్వర ధ్యానము

“శుక్లాంబరధరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజమ్‌
ప్రసన్నవదనం ధ్యాయేత్‌, సర్వ విఘ్నోపశాన్తయే”
    తెల్లని వస్త్రములను ధరించినవాడును, అంతటా వ్యాపించిన చంద్రుఖి కొంతివంటి తెల్లని కాంతి కలవాడును, నిర్హలమైన, సచ్చమైన ముఖిము గలవాడు నగు విష్షుశ్వరుని సమస్త విఘ్నములు నశించుటి కొఅకు ధ్యానము చేయవలెను.

“అగజాననపద్మార్కం, గజాననమహర్షిశమ్‌
అనేకదన్తం భక్తానాం, ఏకదన్తముపాస్మహే”
    హిమవత్పర్వతము యొక్క పత్రికయగు పార్వతీదేవి యొక్క పద్మమువంటి ముఖమునకు సూర్యునివలె సంతోషమును కలిగించువాడును, భక్తులకు అనేక వరములను యిచ్చువాడును, ఒకే దంతముఠలవాడునగు ఆ వినాయకుని పగలు, రాత్రియును (ఎఎల్లప్పుడును) సేవింతును.

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top