సనాతనధర్మంలో షిర్డీసాయి ఎవరు ? - Who is Shirdisai in Sanatan Dharma

0
సనాతనధర్మంలో షిర్డీసాయి ఎవరు ? - Who is Shirdisai in Sanatan Dharma
సనాతనధర్మంలో షిర్డీసాయి ఎవరు ?
నాతనధర్మంలో షిర్డీసాయి ఎక్కడ.హిందువూలకి పరమగొప్ప గురువు ఎకైక దైవం సాయి బాబాలొనే విష్టువుని రాముడిని కృష్టుడిని చుసుకొని సాయిరామ్ శివసాయి అని కొలుచుకుంటారు....ఆదిశంకరులు వీళ్ళకి అవసరం లేదు. ఆయన ఇస్లాం మతంలోని  సూఫీ భక్తి ఉద్యమానికి చెందిన ఒక ఫకీరు మాత్రమే. అతనికి గురువులేడు. పోనీ శిష్య పరంపర ఉందా? సాయిబాబా ఎవరు? వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, స్మ్రుతులు, ఉపనిషత్తులలో ఎందులో అయినా ఉన్నాడా? లేక వస్తాడని రాశారా? ఎందుకు ఇతని వెంటపడుతున్నారు?

భాగవతం లో చెప్పినట్లు పాషండ మతాలు ఎక్కువైపోతున్నాయి. మీకు తెలియకుండా మీరే ఆకర్షితులైపోతున్నారు. తస్మాత్ జాగ్రత్త.

రామకృష్ణ పరామహంస, యోగనందా, 17వ శతాభ్డికి చెందిన రాఘవేంద్ర స్వామి ఇంకా ఎంతోమంది మహానుభావుకులకు శిష్య పరంపర, ఉన్నారు. ఆలాగే వారు రాసిన గ్రంధాలు కూడా చలామణిలో ఉన్నాయి.ఇవి అవసరంలేదు. మహారాష్ట్ర(శివాజీపుట్టినగడ్డ)లో హిందుత్వం ఎక్కువ కాబట్టి అక్కడ నుండి హిందువులను పక్కాదారి పట్టించేందుకు బ్రిటిష్ వారి కుట్రలో భాగం షిర్డీసాయి. ఒక విషయం అడుగుతా మనకు ఒక్కో ఏరియాకు ఒక్కో గురువు ఉన్నాడు. వాళ్ళు అందరూ దేశం అంతటా వ్యాప్తి చెందలేదు. హిందువులను ఇంకా పక్కదారి1980 నుండి వరల్డ్ బ్యాంకు నుండి అప్పులు తేవడం మొదలు పెట్టారు. ఇప్పటినుండే ఇంకా రాష్టాలలో షిర్డీసాయి గురించి సినిమాలు తీయడం గుడులు కట్టడం ఒకేసారి జరిగాయి కేవలం దేశంఅంతా హిందువులను పక్కదారిపట్టించేందుకు. అప్పటినుండే ఇంకా విదేశీ వస్తువులు పెరగడం, పుస్తకాలు మార్చి విద్యావ్యవస్థ నాశనం కావడం, విదేశీమతాల శాతం పెరగడం జరిగాయి .

హిందువులను పక్కదారి పట్టించేటందుకు బ్రిటీషర్ల పావు ఈ షిర్డీసాయి.100సం. ల కిందట సాయిబాబా కి ఏమిలేవే? సనాతన ధర్మాన్ని నాశనం చెయ్యడానికి మోసపూరిత చరిత్రలతోనే ఒక ఇస్లాం ఫకీర్ ని దేవుడిగా చేసారే.?  ఇటలీ నుండి పాల రాయి తెప్పించి అబ్దుల్ బాబా లాగా విగ్రహం తయారు చేయించి దానిమీద సాయిరాం అనిరాసి హిందువుల మనోభావలతో ఆటలాడుతూ  మోసం చేసింది ఎవరు? ఎప్పటికయినా నిజం తెలియకపోదు  హిందువులు తమ అస్తిత్వాన్ని తెలుసుకోకపోరు. హైందవులలోని బలహీనతలే సాయిబాబాను దేవున్ని చేసింది. 
  • ఆయన తన జీవితాంతం పచ్చని రంగు దుస్తులు ధరించాడే తప్ప, ఏరోజూ కాషాయ వస్త్రాలు ధరించలేదు. 
  • ఎప్పుడైనా బొట్టు పెట్టాడా. 
  • ఆయన ప్రతినిత్యం ఖురాన్ చదివాడు.
  • తన జీవితంలో ఒక్కసారి భగవద్గీత చదవలేదు. 
  • ఆయన హిందుత్వాన్ని స్వీకరించనూ లేదు.
  • కనీసం నేను హిందువునని ఆయన స్వయంగా ప్రకటించుకోనూ లేదు. 
  • ఆయన హిందుత్వంలోని పీఠాధిపతి కూడా కాదు. 
అలాంటప్పుడు హిందువులు ఆయనను ఎందుకు ఆరాధించాలన్నదే నా ప్రశ్న ? 

పరాన్నజీవి లాగా హిందు దేవతల పేర్లతో చలామణి  చేసుకుంటూ పూజించాల్సిన కర్మ  హిందువులకు ఎందుకు వచ్చింది? ప్రతి దేవుడనుసాయిబాబా క్రిందనే ఉంటాయి. ఇలా ఫోటోలలో పెట్టాల్సిన అవసరం ఏముంది.?కానీ అనుకూల శత్రువులైన ఈ కల్తీ హిందువుల వల్ల దేశానికి, ధర్మానికి ఎప్పటికీ ప్రమాదమే. అతనిని దేవునితో పోల్చడం ఉన్మాదమే అవుతుంది. 

సాయిబాబా తనేమీ దేవుడిని అని ఎక్కడా చెప్పుకోలేదు. కాశిరెడ్డినాయన, రమణ మహర్షి, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి,ఇలా ఎందరో. ఆయనను మరింత పెద్దవాణ్ణి చేయడం సబబు కాదు.

సాయి ఎవరి అవతారమూ గాని, అంశ గానీ కానేకాదు. ఆయన ఈ భూమిపై అందరిలానే జన్మించాడు,  హిందువులకు అందరూ  ఒకటే అని చెప్పి హిందువులను పక్కదారి పట్టించేటందుకు  షిర్డీసాయిని ఒకపావుగా మీడియా , రాజకీయనాయకులు వాడుకుంటున్నారు. ఆఖరికి గురుపౌర్ణమిని షిర్డీసాయి పుట్టినరోజు అనే స్థితికి హిందువులను మార్చారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Translate this post ⬇

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top