పుంగనూరు నియోజవర్గం పులిచెర్ల మండలం కల్లూరు విరుపాక్షమ్మ ఆలయంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు.
ఆలయంలో ఉదయం అమ్మ వారిని ప్రత్యేకంగా అలంకరించి కుంకుమతో పూజలు చేశారు. అమ్మవారికి మంగళహారతి గావించి నైవేద్యం సమర్పించారు. ప్రధాన అర్చకులు మంజునాథ స్వామి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
----
మన సనాతన ధర్మం యొక్క సంస్కృతీ, సంప్రదాయాలు, ఆధ్యాత్మికతను ప్రపంచవ్యాప్తంగా నివసించే మన తెలుగు ప్రజలకు సనాతన ధార్మికత యొక్క ఔనత్యాన్ని తెలియజేసున్న "తెలుగు భారత్" జాలికకు మీ వంతు విరాళమివ్వగలరు..