Kartika Masaam |
Kartika Masaam
కార్తీకమాసంలో ఆహారంతో పాటు తీసుకోకూడనవి ఏవి?
ఉల్లిపాయ, ఇంగువ, ముల్లంగి, ఆనపకాయ, మునగకాయ, వంకాయ, గుమ్మడికాయ, పుచ్చకాయ, వెలగపండు, చద్ది అన్నము. మినుములు, పెసలు, శెనగలు, ఉలవలు; కందులు ఇవన్నీ వాడరాదు.
అష్టమి నాదు కొబ్బరీ, ఆదివారము ఉసిరీ తినరాదు.