![]() |
| Prakruti - Vikruti |
ప్రత్యయములు - వాక్యములొ పదములకు పరస్పర సంభందమును కలిగించేవి విభక్తులు.ఆ విభక్తులను తెలిపే వాటిని ప్రత్యయములు అని అంటారు.
Prakruti Vikruti | ప్రకృతి - వికృతి
| అక్షరము | అక్కరము |
| అంబ | అమ్మ |
| రాజు | రేడు |
| శాస్త్రము | చట్టము |
| కథ | కత |
| వర్ణము | వన్నె |
| విద్య | విద్దె |
| ఆధారము | ఆదురువు |
| అగ్గి | అద్ధి |
| కుమారుడు | కొమరుడు |
| కృష్ణుడు | కన్నడు |
| పద్యము | పద్దెము |
| న్యాయము | నామము |
| దీపము | దివ్వె |
| ఆహారము | ఉఓగిరము |
| గౌరవము | గారవము |
| భద్రము | పదిలము |
| నిద్ర | నిదుర |
| త్యాగం | చాగం |
| Akhil | అఖిల్ |
| --- | --- |








