నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

పండుగలు

పండుగలు
Showing posts with label చుండ్రు నివారణ. Show all posts
Showing posts with label చుండ్రు నివారణ. Show all posts

Wednesday, August 26, 2020

ఆయుర్వేదంతో చుండ్రు నివారణ - Ayurveda treatment for Dandruff

ఆయుర్వేదంతో చుండ్రు నివారణ - Ayurveda treatment for Dandruff Prevention
చుండ్రు నివారణ
వాతము శరీరం అంతటా పెరిగినపుడు , చర్మం పొడి బారి పోతుంది . పెదవులు , మడమలూ పగలుతూ ఉంటాయి . తలలో చుండ్రు వచ్చును . 

గృహ చికిత్సలు :
  • 1. గోరు వెచ్చని నువ్వల నూనెను తలకు + శరీరమంతటికి మర్దన ( మాలీష్ ) చేయవలెను. 1 గంట తర్వాత పెసర పిండీ ( Green Gram Powder ) తో స్నానం చేయ వలెను. 
  • 2 .2 or 3 spoon ల మెంతులను1 గ్లాసు నీళ్ళలో రాత్రి నాన బెట్ట వలెను. ఉదయం మెంతులలో  +  పెరుగు కలుపుతూ పేస్ట్ తయారు చేసుకొన వలెను. నువ్వుల నూనె ను తలకు ( scalp ) కి పట్టిస్తూ 10 నిమిషాల పాటు మర్ధన చేయాలి. ఆ తర్వాత పేష్ట్ ని తలకు బాగా పట్టించాలి . 20 - 30 నిమిషాల తర్వాత పెసర పిండి ( green gram powder ) తో స్నానం చెయ్యాలి.
గమనిక :
  • 1. చుండ్రు కొద్దిగా వున్న వారు , మొదటి పద్ధతి ప్రకారము వారానికి 2 లేక 3 సార్లు చేయడం వలన శరీరంలో వున్న వాతము తగ్గి , పగిలిన పెదవులు , మడమలూ మరియు చుండ్రు తగ్గి పోవును . 
  • 2. చుండ్రు ఎక్కువగా వున్న వారు 2 వ పద్దతి ప్రకారము చేయ వలెను. 1 వారము ప్రతి రోజు చేయ వలెను . చుండ్రు తగ్గని యెడల మరల ఇంకొక వారము ప్రతి రోజు చేయ వలెను . అప్పటికి చుండ్రు పూర్తిగా తగ్గి పోవును . వరుసగా 2 వారాలు చేయ లేని వారు . 1 వారము చేసిన తర్వత 1 వారము Gap ఇచ్చి మరల 1  వారము ప్రతి రోజు చెయ్యండి . పూర్తిగా తగ్గే వరకు చెయ్యండి.
  • 3 . చుండ్రు పూర్తిగా తగ్గిన తర్వాత మొదటి పద్ధతి ప్రకారము వారములో ఒక సారి ఖచ్చితంగా చెయ్యండి . 
పై పద్దతులు ఆచరించన యెడల , మీ వెంట్రుకలు  మృదువు గా తయారవును. క్రొత్త వెంట్రుకలు వచ్చును . 
 
సంకలనం: కోటేశ్వర్

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com