నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

20, జనవరి 2018, శనివారం

చలి వణికిస్తుంటే స్త్రీలు శృంగారానికి ఇష్టపడతారా ? - Chalikalam Sringaram - Women is ready for sex in winter ?

చలి వణికిస్తుంటే స్త్రీలు శృంగారానికి ఇష్టపడతారా ? - Chalikalam Sringaram - Women is ready for sex in winter ?
చలికాలం దంచికొడుతోంది. చలిలో దుస్తులు విప్పేసి రతిక్రీడను సాగించడం కొంత మంది మహిళలకు అంత సులభం కాదు.
  • చలి వణికిస్తుంటే శృంగారానికి సిద్ధం కావడానికి  కూడా వారికి ఇబ్బందిగానే ఉంటుంది. 
  • శృంగార స్పందనలను చలి తగ్గిస్తుంది. 
  • శరీరం చల్లబడడం వల్ల స్త్రీపురుషుల్లో కామవాంఛ కలిగినా ఉద్వేగం పొంది,  దంచికొట్టడం అంత సులభంగా కనిపించదు. 
  • శరీరం వేడెక్కితే శృంగార క్రీడలో మన్మథసామ్రాజ్యాన్ని ఏలడానికి సాధ్యమవుతుంది. షీ కమ్స్ ఫస్ట్ అనే గ్రంథంలో డాక్టర్ ఇయాన్ కెర్నెర్ అదే విషయం చెప్పారు. 
  • చలి వల్ల పురుషాంగం ముడుచుకుపోవడం పురుషుల అనుభవంలో ఉన్నదేనని కెర్నెర్ అంటారు. 
  • పాదాలు చల్లగా లేకపోతే 30 శాతం మంది మహిళలు రతిక్రీడలో సంతృప్తి పొందుతారని సెక్స్ థెరపిస్టు అయిన కెర్నెర్ చెప్పారు.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి


« PREV
NEXT »