హంసాసనం - Hansasanam

0
హంసాసనం - Hansasanam

హంసాసనం చేయు విధానము మరియు ఉపయోగాలు…

హంసాసనం: -
  •  - పాదముల మీద కూర్చోవాలి. 
  •  - మోచేతులను మోకాళ్ళ క్రింద ఉంచి అరచేతులు నేలకు త్రాకించాలి. 
  •  - మునివేళ్ళ మీద కూర్చొని శ్వాసనిండుగా తీసుకుంటూ చేతుల సహాయంతో పాదములను పైకి తీసుకురావాలి.  
  • - చూపు ముందుకు ఉండాలి.  
  • - తర్వాత పూర్వపు స్ధితికిరావాలి. (3 నుండి 5 సార్లు)  
ఉపయోగం: 
1. చేతి కండరాలకు, ఎముకలకు లాభదాయకం.
2. ముఖం కాంతివంతమగును.
3. మెడనరాల సమస్యలు నివారించబడతాయి.
4. మూలశంక వ్యాధులు తొలగును.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top