నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Friday, January 12, 2018

ఉత్కటాసనం - Utkatasanamu

ఉత్కటాసనం - Utkatasana
ఉత్కటాసనం చేయు విధానం మరియు ఉపయోగాలు…

ఉత్కటాసనం: 
  • - పాదముల పంజాలు రెండు త్రాకించి మునివ్రేళ్ళ మీద ఉండాలి.  
  • - మడమలను మలద్వారం దగ్గర, చేతులను మోకాళ్ళ మీద ఉంచవలెను.  
ఉపయోగం:  1.మూలశంక తొలగును, కాలివ్రేళ్ళు, తొడకండరాలు బలపడును.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

« PREV
NEXT »