నౌకాసనం - Naukasanam

0
నౌకాసనం చేయు విధానం మరియు ఉపయోగాలు…

నౌకాసనం:  
  • - వెల్లకిలా పడుకోవాలి.  
  • - సుధీర్ఘశ్వాస తీసుకుంటూ చేతులు, కాళ్ళుపైకి తీసుకురావాలి.  
  • - కాళ్ళు మరీ పైకి రాకూడదు. ఉండ గలిగినంత సేపు ఉండి పూర్వపుస్ధితికి రావాలి(5సార్లు)  
ఉపయోగం:  1. పొట్ట తగ్గుతుంది, మలబద్ధక సమస్య, గర్భాశయ సమస్యలు తొలగును. వెన్నుముక, నడుము బలోపేతమగును. ఋతుక్రమం సక్రమమగును.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top