నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

12, జనవరి 2018, శుక్రవారం

పర్వతాసనం - Parvatasana

Parvatasana

పర్వతాసనం చేయు విధానం మరియు ఉపయోగాలు…

పర్వతాసనం:
1. పద్మాసనంలో కూర్చొని చేతులను పైకి తీసుకుని వెళ్ళి నమస్కారముద్రలో ఉంచాలి.
2. పిరుదులు పైకి లేపుతూ మోకాళ్ళ మీదకు రావాలి.

ఉపయోగం:- ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది.  - పద్మాసన ఉపయోగాలు కూడా కలవు. మోకాళ్ళ నొప్పులు తొలగును.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

« PREV
NEXT »