నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Monday, January 29, 2018

పెళ్లైన మొదటి రాత్రి భార్యకు సెక్స్ గురించి ఉన్న భయాన్ని ఎలా పోగొట్టాలి ! - How to abandon fear on brides mind at first night

పెళ్లైన మొదటి రాత్రి భార్యకు సెక్స్ గురించి ఉన్న భయాన్ని ఎలా పోగొట్టాలి ! - How to abandon fear on brides mind at first night
మామూలుగా వయస్సుకు వచ్చిన ప్రతి మనిషిలో శృంగార కోరికలు ఎక్కువగా అవుతాయి. తమకు ఇష్టమైన వారితో సెక్స్ చెయ్యాలనే కోరిక చాలా బలంగా ఉంటుంది. కొత్తగా పెళ్లైన చాలా మంది జంటలు సెక్స్ చెయ్యడానికి బాగా ఇష్టపడతారు. తమ భాగస్వామితో కలిసి పడక గదిలో సుఖాలను అనుభవించడానికి వారు చాలా ఉబలాటపడతారు. అప్పటివరకు అణుచుకున్న కామ కోరికలకు ఇక కళ్లెం వెయ్యలేని వారు సెక్స్ లో రెచ్చిపోయి స్వర్గ సుఖాలు అనుభవిస్తారు. మరి అంతలా అనుభవించిన తర్వాత సెక్స్ చేసిన తర్వాత కొన్ని చిట్కాలు పాటిస్తే బంధం మరింత బలపడుతుంది. కానీ చాలా మంది ఈ చిన్న విషయాలను మరిచిపోవడం కానీ పట్టించుకోకపోవడం వంటివి చేస్తుంటారు.

పడక గదిలో రెచ్చిపోయిన తర్వాత స్త్రీ మరింత సుఖపెట్టాలంటే చిన్న పని చెయ్యాలి. ఇది ఆయుర్వేదంలో కూడా చెప్పబడింది. స్త్రీ ఒంటికి గంధం వంటి సుగంధ పరిమళ ద్రవ్యాలను స్వయంగా రాస్తూ ఆమెను బిగి కౌగిలిలో ముంచెయ్యాలి. తర్వాత ఆరు బయట వెన్నెలలో స్త్రీ ఒడిలో పురుషుడు చేరి ఎక్కువగా శృంగార సంబంధమైన విషయాలే ముచ్చటించుకోవాలి. సహజంగానే కొంతమంది స్త్రీలకు శృంగారంపై భయం ఉంటుంది. అలా ఒంటరిగా మాట్లాడుకున్నప్పుడు స్త్రీలకు సెక్స్ పట్ల ఉన్న భయం పోయి పురుషులంటే మరికొంచెం ప్రేమ కలుగుతుంది.


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

« PREV
NEXT »

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com