నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Sunday, January 14, 2018

మార్జాలాసనం - Marjalasanam
మార్జాలాసనం చేయు విధానము మరియు ఉపయొగాలు…

మార్జాలాసనం:  
- వజ్రాసనంలో కూర్చోవాలి.  -శరీరమును ముందుకు తెచ్చి చేతులను నేలపై ఉంచాలి.
- నడుము భాగాన్ని ఒత్తిడి చేస్తూ శ్వాసను తీసుకుంటూ తలను కొంచెం పైకి తీసుకువస్తూ చేయాలి.
- శ్వాసను వదిలివేస్తూ నడుము భాగమును పైకి తీసుకురావాలి.తలను క్రిందికి తీసుకురావాలి. 3 లేక 5 సార్లు చేయాలి. 

ఉపయోగం:
1. వెన్నెముకకు సంబంధించిన సమస్యలు తొలగించుకోవచ్చు.
2. మెడనరాలు, కంటి నరాలు బలోపేతమవుతాయి. థైరాయిడ్ సమస్య తొలగిపోతుంది. ముఖము కాంతి వంతమగును.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి
« PREV
NEXT »