నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

5, మార్చి 2018, సోమవారం

ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకోండిలా !! - Learn how to make Ugadi chutti!

UGADI-PACCHADI


ఉగాది అంటే మనందరికి తప్పకుండా గుర్తుకువచ్చేది ఉగాది పచ్చడి!  ఈ పచ్చడిని చేసే ఓ సలువైన విధానాన్ని మీ కోసం క్రింద ఇస్తున్నాము.

ఉగాది పచ్చడి చేసే విధానం :
  • 1 కప్పు సన్నగా తరిగిCauses of mental agility in children !!న మామిడికాయ ముక్కలు
  • 1 స్పూను వేప పువ్వు 
  • 1 కప్పు తురిమిన బెల్లం 
  • 3 -4 స్పూనులు చింతపండు గుజ్జు 
  • కొంచెం కారం, ఉప్పు
రుచి కోసం తరిగిన కొబ్బరిముక్కలు, అరటిపండు ముక్కలు, చెరుకు ముక్కలు

పైన చెప్పిన పదార్ధలన్ని కొంచెం నీటితో పచ్చడి లాగ కలుపుకుంటే మీ ఉగాది పచ్చడి తయారూ…!!

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

« PREV
NEXT »