నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

20, ఏప్రిల్ 2018, శుక్రవారం

అనంతపురం జిల్లా ఖాద్రీ లక్ష్మీ నృసింహాలయం సమాచార వేదిక - Khadri lakshmi Narasimha swamy alaya samacharam

Khadri lakshmi Narasimha swamy alaya samacharam
 ఖాద్రీ లక్ష్మీ నృసింహాలయంలో పూజలు
కదిరి : ఖాద్రీ ల క్ష్మీ నృసింహాలయంలో ఉదయం 6 గంటల నుంచి సర్వ దర్శనం ప్రారంభం. ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు శ్రీవారికి 45 అభిషేకాలు, 5 స్వర్ణ కవచ సేవ లు, ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సర్వదర్శనం.

ఉదయం 11 గంటలకు శ్రీవారి కళ్యాణోత్సం కార్యక్రమం. సాయంత్రం 4.30 గంటలకు నుండి రాత్రి 8.30 గంటల వరకు శ్రీవారు భక్తులకు దర్శనమిస్తారు. ఆలయంలో భక్తుల బస కోసం భక్తులకు 35 అద్దె గదులు అందుబాటులో ఉంటాయి.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

« PREV
NEXT »