భద్రాచలం రామయ్య - దర్శన వేళలు - Bhadrachala Darshan Timings

Bhadrachala Darshan Timings
భద్రాచలం :
  • భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి వారి ఆలయాన్ని ప్రతిరోజూ ఉదయం 4.30గంటలకు ఆలయం తలుపులు తెరుస్తారు. 5.30 నుంచి 7గంటల వరకు బాలభోగం, నివేదన, సేవాకాలం.
  • ఉదయం 8.30గంటల నుంచి 9.30గంటల వరకు సహస్ర నామార్చన, 9.30 నుంచి 11.30వరకు నిత్య కల్యాణం.
  • మధ్యాహ్నం 1గంట నుంచి 3 గంటల వరకు ద్వార బంధనం. 
  • అనంతరం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనం.. 
  • రాత్రి 7గంటల నుంచి 8గంటల వరకు దర్బారు సేవ. రాత్రి 9గంటలకు ఆలయ ద్వార బంధనం
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి


buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top