మనము త్రాగే నీరు ఎంతవరకు సురక్షితం ?? సురక్షితమైన నీటికోసం ఏమి చేయాలి - What is clean water and How to get real clean water ?

0
మనము త్రాగే నీరు ఎంతవరకు సురక్షితం ?? సురక్షితమైన నీటికోసం ఏమి చేయాలి - What is clean water and How to get real clean water ?
సంపూర్ణ ఆరోగ్యానికి స్వచ్చమైన గాలి , విషరహిత ఆహారం మరియు ఖనిజ లవణాల (Mineral ) నీళ్ళు ఎంతో అవసరం . కాని , ప్రస్తుతం అన్నియు విషపూరితము .

నీళ్ళు శుద్దముగా , ఖనిజలవణాలతో వుండవలెను . Ph levels అధికంగా వున్న నీటిని త్రాగడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి అధికంగా వుండును మరియు ఎటువంటి అనారోగ్య సమస్యలు వుండవు .

ఖనిజాలు ( minerals ) లేని నీటిని త్రాగడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి నశించి అనేక రోగాలు ,ఎముకలు మెత్త బడం , శరీరంలో వున్న Proteins మూత్రం ద్వారా పోతాయి , kidney n liver సమస్యలు అధికంగా వస్తాయి.

ప్రస్తుతం అందరూ minerals లేని నీళ్ళనే త్రాగుతున్నారు?

1. Bore / well water ....
  బోర్ లేక బావి నీళ్ళను త్రాగవచ్చును . సహజంగా భూమిలో వుండే ఖనిజాలు నీళ్ళల్లో వుంటాయి . కాని కొన్ని చోట్ల నీళ్ళల్లో ఖనిజాలు వుండక పోవచ్చును . ఆ నీళ్ళ యొక్క  ph levels test చేసుకుని త్రాగవలెను .

2. Municipal /
............................0 Corporation water ....
సహజంగానే ఈ నీళ్ళల్లో  ph levels 8 - 9 Alkaline గానే వుంటాయి . వీటిని నేరుగా నే త్రాగవచ్చును . అవసరమైన test చేసుకోవచ్చు .

3. Mineral water .....
Plastic can water లో ఎటువంటి minerals వుండవు. ఖచ్చితంగా ఈ నీళ్ళ ph levels పెంచుకొని త్రాగవలెను .

4. RO / Purified water ......
ఈ నీళ్ళల్లో ఎటువంటి ఖనిచాలు వుండవు , Acidic water .
చాలా మంది tap water ని purifier ద్వారా  purify చేసుకొని త్రాగుతున్నారు .
ఖనిజాలు వున్న నీటిని purify చేసీనపుడు వున్న ఖనిజాలు తొలగి పోయి , acidic water అవుతుంది . ఈ నీళ్ళను త్రాగరాదు . అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి .

 What is clean water and How to get real clean water

*నీళ్ళ  Ph levels పెంచుకునే విధానం ------*

10 - 15 liters నీళ్ళల్లో  + 1/5 tea spoon  స్వదేశి ఆవు గోమయ భస్మం ని కలిపి త్రాగవలెను .

*నీళ్ళన్నియు  ALKALINE అవుతాయి*.
 • మీకు లభిస్తున్న నీళ్ళల్లో / plastic can నీళ్ళను పై పద్దతి లో Alkaline చేసుకుని త్రాగవలెను .Purifier వాడరాదు .
 • కొందరు  Bore / Tap water ని purify ( chemically refined ) చేసుకుని త్రాగుతున్నారు . Alkaline water ని Acidic చేసుకుని త్రాగుతున్నారు . ఈ పద్దతి మంచిది కాదు .
 • సహజంగా Tap / Bore water లో 8 - 9  ph levels లో వుంటుంది .
 • Ph = Potential of Hydrogen . ( Power of Hydrogen ).
 • Ph scale Range from 0 to 14  .
 • Acidic  = Low Ph ( Below 7 ).
 • Neutral  --- 7 .
 • Alkaline = (7 - 14 ).
 • Low ph = Acidic .
 • Alkaline = Minerals in water .
 • నీళ్ళను Ph testing solution ద్వారా test చేయవలెను .
 • 2 - 3  solution drops ని 100 - 200 ml water లో వేయవలెను . కొద్ది సేపటి తర్వాత నీళ్ళ రంగు మారును .
 • ఆ నీళ్ళ రంగును  ph levels chart లో వున్న రంగుతో పోల్చుకొని , మీ నీళ్ళ   ph  levels ని తెలుసుకొనవలెను ..
 • మీ నీళ్ళు acidic levels లో వున్న యెడల , ఆ నీటిని  పై పద్దతి ద్వారా Alkaline  చేసుకొని త్రాగవలెను .
 • ఒక వేళ మీ Alkaline levels లో వుంటే , ఆ నీటిని అలాగే త్రాగవచ్చును .
వర్షాకాలం / వరదలు వచ్చినప్పుడు వచ్చే నీళ్ళను ఒక బట్టతో ఒడబోసి , మరగించి , చల్లారిన తర్వాత గోమయ భస్మం ని వేసుకొని త్రాగవలెను .
Plastic can water లో  గోమయ భస్మం వేసుకొని త్రాగవలెను .
రాగి పాత్రలోని నీళ్ళు  Alkaline .

గమనిక .....
స్వదేశి ఆవు గోమయ భస్మం go products / organic shop లలో లభిస్తుంది .


   *శ్రీ రాజీవ్ దీక్షిత్*

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top