నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

25, ఏప్రిల్ 2018, బుధవారం

నల్గొండ జిల్లా ఆలయాల సమాచారం వేదిక - Nalgonda temples information

మత్య్సగిరి దేవాలయ సమాచారం
వలిగొండ మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో గల మత్య్సగిరి లక్ష్మీనర్సింహ్మ స్వామి దేవాలయంలో పూజ వేళలు ఉదయం 6 గంటలకు గుడి ప్రారంభం ప్రాప్తకాల పూజ, 6.30గంటలకు నిజాభిషేకం, 7.30 గంటలకు ప్రభోధిక ఆరగింపు, అస్రోఅర్చన పూజ, 11 గంటలకు సహస్ర నామార్చన, 12గంటలకు మధ్యామిక ఆరగింపు, ధర్మ దర్శనాలు, సాయంత్రం 6 గంటలకు స్వామి వారికి నివేధన ఆలయ బంధనం

జడ రామలింగేశ్వర ఆలయ సమాచారం
నార్కట్‌పల్లి మండల పరిధిలోని జడ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం 5.00లకు నిజాభిషేకం, 5.30 నుంచి 7.00నిల వరకు ఉచిత దర్శనం, 7.00నుంచి 11.00 వరకు అభిషేకాలు, అర్చనలు, 11.00 గంటలకు సత్యనారాయణ స్వామి వ్రతాలు, మధ్యాహ్నం 12.30కు ఆరగింపు, మధ్యాహ్నం 1.00 నుంచి 3.30 వరకు ఆలయ మూసివేత, సాయంత్రం 3.30 నుంచి 4.30 వరకు ఉచిత దర్శనం, 4.30కు అర్చనలు, రాత్రి 7.00 గంటల వరకు దర్శనం, అర్చనలు, రాత్రి 7.30ల ఆలయ బంధనం.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

« PREV
NEXT »