నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Tuesday, May 15, 2018

ఆయనములు మరియు పక్షములు అంటే - Ayanamulu and Pakshmulu

ఆయనములు మరియు పక్షములు అంటే - Ayanamulu and Pakshmulu
ఆయనములు, పక్షములు
ఆయనములు: రెండు 

1. ఉత్తరాయనము : సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినది మొదలు మిధున రాశిలో  ఉన్నకాలము.
2. దక్షిణాయనము : సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినది మొదలు  ధనూరాశిలో ఉన్న కాలము.

పక్షములు: రెండు 

1. శుక్ల పక్షము (శుద్దము) : ప్రతి మాసమునందు మొదటి పదిహేను రోజులు.
    శుక్ల పక్షమనగా చంద్రుని కళలు వృద్ధియగు దినములు.
2. కృష్ణ పక్షము (బహుళము) : ప్రతి మాసమునందు రెండవ పదిహేను రోజులు.
    కృష్ణ పక్షమనగా చంద్రుని కళలు క్షీణించు దినములు.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

« PREV
NEXT »