భాసర జ్ఞాన సరస్వతి ఆలయ సమాచారం - Gnana Saraswati Temple information, Basara

0
భాసర జ్ఞాన సరస్వతి ఆలయ సమాచారం - Gnana Saraswati Temple information, Basara
జ్ఞాన సరస్వతి అమ్మ‌వారి ద‌ర్శ‌న వేళ‌లు:
  • ఉదయం 4 గంటలకు ఆలయ దర్శనం ప్రారంభం
  • ఉదయం 4 గంటల నుంచి 4:30 నిమిషాల వరకు ఆలయ పూజ, అభిషేక టికెట్ల జారీ
  • ఉదయం 4గంటలనుంచి 7:30 నిమిషాలవరకుఅభిషేకం,అలంకరణ,హారతి, ప్రాసాదం
  • మద్యాహ్నం 12గంటల నుంచి12:30 నిమిషాల వరకు నివేధన మరియూ హారతి
  • మద్యాహ్నం 12:30 గంటల నుంచి 2:00గంటల వరకుఆలయంమూసి ఉంచుతారు.
  • మద్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 6: 30 నిమిషాల వరకు అర్చన, సర్వదర్శనం, మరియు ప్రత్యేక పూజలు ఉంటాయి.
  • సాయంత్రం 6:30 గంటల నుంచి 7 గంటల వరకు దేవాలయ ప్రదోషపూజ ఉంటుంది.
  • సాయంత్రం 7 గంటల నుంచి 8:30 నిమిషాల వరకు మహా హారతి మరియు దర్శనం ఉంటుంది.
  • రాత్రి 8:30 నిమిషాలకు ఆలయం ఆల‌య బంధ‌నం

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top