బ్రహ్మణులు శిఖ ఎందుకు పెంచుతారు, శిఖ ఎవరైనా పెంచుకోవచ్చా ? - Brahmin Sikha Rituals


Brahmin Sikha Rituals

శిఖ (పిలక ) బ్రహ్మణులు శిఖ ఎందుకు పెంచుతారు సవివరంగా తెలియజేయగలరు.శిఖ ఎవరైనా పెంచుకోవచ్చ నియమం ఏదైన ఉందా??.

శిఖ వేదాధ్యయనం చేసేవారు పెట్టుకోవాలి.శిఖ అంగాంగ నిగ్రహ సాదనకు,బ్రహ్మ ,ఆత్మ జ్ఞానం, దైవ, పరలోక తపో వీక్షణా సంపర్క అధికారానికి నాంది.

ఈ మహా యజ్ఞం లో అఖండ నిష్టా నియమాలు పవిత్రతొ పాటించాలి. లేదని సర్వ భ్రష్టత్వం, రౌరవాతి నరకప్రాప్తి ఖాయం.

రచన: H.V.S.R.C. శర్మ - C.ENGR.(RTD)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top