వంగుళ్ళు - దూకుళ్ళ ఆట - Vaṅguḷḷu - dūkuḷḷa āṭa - Leap frog jumping games indian village


వంగుళ్ళు - దూకుళ్ళు

ఈ ఆట 5 గురు నుంచి 10 మంది వరకు ఆడవచ్చు . ముందుగా పంటలు వేసి మిగిలిపోయిన బాలుడు దొంగవుతాడు. దొంగైన బాలుడు వంగుని నించోవాలి. అతని మీద నుంచి మిగతా ఆటగాళ్ళంతా దూకుతూ ఉండాలి. దూకేటప్పుడు దూకేవాళ్ళ కాళ్ళు గాని, శరీరంలోని ఏ భాగమైన గాని వంగివున్న బాలుని తగలరాదు. ఇలా ఎత్తులు పెంచుతూ దూకుతుండాలి. దూకలేని వారు దొంగవుతారు. అప్పుడు అతను వంగుతుంటే మిగతా వారు దూకాలి. ఇలా ఆట మరల ప్రారంభం అవుతుంది. 

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top