జీన్స్ వలన భారతీయ యువతలో పునరుత్పత్తి సామర్థ్యం ఎందుకు తగ్గుతోంది - Why Jeans Are Decreasing Reproduction Capacity in Indian Youthజీన్స్ ప్యాంట్ల వలన భారతీయ యువతలో పునరుత్పత్తి సామర్థ్యం ఎందుకు తగ్గుతోంది - Why Jeans Are Decreasing Reproduction Capacity in Indian Youth
జీన్స్ ప్యాంట్ల కారణంగా భారతీయ యువతలో పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోవడమే కాకుండా వేల కోట్లు బహుళజాతి కంపెనీలకు ధారపోస్తున్నాం, ఎందుకు ఇలా జరుగుతోంది ?

జీన్స్ ఫ్యాన్స్ అర్థం చేసుకోవలసిన విషయం ఇది. పురుషుల జనన అవాయువలలో వీర్యం తయారవుతుంది వాటినే బీర్జాలు లేక వృషణాలు అంటారు. వీటిలో వీర్యం ఉత్పత్తి అయి మన పురుషాంగం ద్వారా బయటకు వస్తుంది. 

వీర్యం తయారుకావడానికి 35 డిగ్రీలు ఉష్ణోగ్రత కావాలి అందుకే మన శరీరం నుండి మన జనన అవయవాలు బయటకు వెల్లడ తాయి. బిగుతు దుస్తులు వేసుకోవడం వలన మన పురుషాంగం శరీరాన్ని తాకడం వలన ఉష్ణోగ్రత మార్పు వచ్చి వీర్యం తయారు కాలేక తక్కువ వీర్య కణాలు ఏర్పడతాయి. అందువల్ల పిల్లలు కలగపోవడమనే సమస్య వస్తోంది. 

రోజు వారీ వేసుకున్నలో దుస్తులు మరియు సాదారణ దుస్తులు వదులుగా వేసుకోవడం వలన అంటే వృషణాలు ( పిచ్చలు) శరీరానికి తగలకుండా వేసుకోవాలి.

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top