ఇతర ముస్లిం దేశాలు ముస్లిం శరణార్థులను ఎందుకు రానివ్వరు - Muslim Valsadarulu CAB and NRC

సౌదీ మరియు ఇతర ముస్లిం దేశాలు ముస్లిం శరణార్థులను ఎందుకు అంగీకరించవు?

ముస్లిం శరణార్థులందరూ యూరోపియన్ దేశాలు, అమెరికా, ఇండియా వంటి ముస్లిమేతర దేశాలలో ఎందుకు ఆశ్రయం పొందుతారు?

ఇలాంటి ప్రశ్నలు అడిగే వారికి ఈ పదం తెలియదు:- * HEGIRA* హెజిరా

ముస్లిం దేశాల నుండి ముస్లిమేతర భూమికి వలస వెళ్లడం ఉద్దేశపూర్వకంగా జరుగుతుంది. ఈ ప్రక్రియను హెజీరా అని పిలుస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం ని వ్యాపింపచేసే ప్రక్రియలో మరియు ఆశయ సాధనలో, ఇస్లామిస్ట్ సిద్ధాంతంలో ఒక భాగం !!

ఈ అంశం మతపరమైన విధిగా వారికి మసీదులలో బోధిస్తారు. ఇస్లాం సౌబ్రాతృత్వాన్ని చాటి చెపుతుంది అని అంటారు. అలాంటప్పుడు బాగా ధనిక దేశమైన సౌదీ కానీ ఇతర ధనిక ఇస్లాం దేశాలు కానీ తమ సోదర ముస్లిం శరణార్థులను ఎన్నడూ వారి దేశంలోకి ఎందుకు తీసుకోరు.
కారణం ?
పైన చెప్పిన మతపరమైన కారణమే. వారిని నాన్ ఇస్లామిక్ దేశాలకు పంపి అక్కడ జనాభా పెంచితే కొన్ని సంవత్సరాలకు ఆ దేశాలను కూడా ఇస్లామిక్ రాజ్యాలుగా ప్రకటించుకోవచ్చు.

వీరు వారి దేశాల్లోకి ముస్లిం శరణార్థులు వచ్చి నివసించడానికి అనుమతించరు. కానీ ఇతర దేశాలలో ఇలా వచ్చి శరణార్ధులుగా స్థిరపడ్డ ముస్లిం లకు ఆర్ధిక సహాయం అందచేయడానికి ఐరాస ద్వారా నిధులు సమకూరుస్తారు.

అంటే సాటి సోదర ముస్లింలను తమ ఇస్లామిక్ దేశంలోకి రానివ్వరు కానీ నాన్ ఇస్లామిక్ దేశాలు వీరిని తీసుకోక పోతే మత వివక్ష అని గొడవ చేసి విధ్వంసం సృష్టిస్తారు.

ఇలా ఐక్యరాజ్యసమతి ద్వారా ముస్లిం శరణార్థులకు ఇస్లాం రాజ్యాలు ఆర్ధిక సహాయం చేయడం ఇప్పుడు ప్రపంచంలోని కొత్త ప్రదేశాల్లో ఇస్లామిక్ ఆక్రమణకు ఒక సాధనంగా మారింది.

ఇప్పుడు యూరోప్ ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య ఇదే..శరణార్థులుగా వచ్చిన వారు అక్కడి స్థానికులతో గొడవలు, వారి స్థలాలు బలవంతంగా ఆక్రమించడం వంటి గొడవలు రోజూ జరుగుతున్నాయి. అక్కడ స్థానిక ప్రజలు ఎప్పటినుండో ఆర్ధికంగా బావుంటారు. అమెరికాలో అమెరికన్ లాగానే బతకాలి అని సామెత. కానీ ముస్లిమ్స్ ఇతరదేశాలకు వెళ్లి అక్కడివారి జీవన శైలితో పోల్చుకుని మాకు ఈ దేశాలు అన్యాయం చేస్తున్నాయి. మమ్మల్ని మనుషులుగా చూడటం లేదు అని తిరిగి ఆరోపణలు చేస్తున్నారు.

ఈ శరణార్ధుల ఇబ్బందులు వల్లే ఇప్పుడు ఐరోపా దేశాలు కూడా వీరిని తమ తమ దేశాల్లోకి అనుమతించడంపై ఆంక్షలు పెడుతున్నాయి.

అలాంటి మరొక సిద్ధాంతం మనుషులను ముమిన్ (ఇస్లాం ని నమ్మిన) మరియు కాఫీర్ (ఇస్లాం ని నమ్మనివారు) గా విభజించడం.

భారతదేశాన్ని ఆక్రమించిన తరువాత, వారు ఈ భూమిని దార్ ఉల్ ఇస్లాం (పాకిస్తాన్) మరియు దార్ ఉల్ హర్బ్ (భారతదేశం) గా విభజించారు. ఈ ఇస్లామిక్ సిద్ధాంత విభజన ఆధారంగా 1947లో భారతదేశం యొక్క విభజన జరిగింది.

ఈ అక్రమ వలసల ద్వారా కొత్త భూప్రదేశ ఆక్రమణ, కొత్త ఇస్లాం రాజ్య స్థాపన అనే ఇస్లాం సిద్ధాంతాన్ని సవాలు చేసి,దేశాన్ని ఇస్లాం మతం పేరుతో మళ్ళీ ముక్కలు చెయ్యాలనే దుష్టశక్తుల ఆలోచనలకు అడ్డుకట్ట వేసే మొట్టమొదటి భారతీయ చట్టం CAB-Central Amendment bill మరియు రాబోయే దేశవ్యాప్త NRC అమలు.

అందుకే దేశ వ్యతిరేకులు దీనిపై ఇంత రచ్చ,విధ్వంసం.

విషయ సేకరణ: చాడ శాస్త్రి మరియు గోపాల్ అపర్ణ
"తెలుగు-భారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. మన సంస్కృతీ, సంప్రదాయాలను మరింత లోతుగా విశ్లేషించి ప్రపంచానికి తెలియచేస్తూ మన ధర్మాన్ని కాపాడేందుకు మీ వంతు సహాయం చేయండి.
Supporting From Bharat:#buttons=(Accept !) #days=(20)

Our website uses cookiesLearn..
Accept !
To Top