ఓ హిందువు నీ పూర్వీకులను జంపిన వారిని గుర్తుంచుకో, మేలుకో హిందువా - Nuvvu haindavudavani Maruvaku

ఓ హిందువు నీ పూర్వీకులను జంపిన వారిని గుర్తుంచుకో, మేలుకో హిందువా - Nuvvu haindavudavani Maruvaku
  • అసలు నీకు గుర్తుందా?? - నువ్వు హిందువు అని??..
  • అసలు నీకు తెలుసా? - ప్రపంచంలో మొదటి నాగరికత నీదే అని??
  • అసలు నీకు తెలుసా?? - ప్రపంచం లో అతి సంపన్నమైన దేశం నీది అని?
  • అసలు నీకు తెలుసా?? -  నిన్ను నీ వాళ్ళని 1000 సంవత్సరాలు ఊచకోత కోసారని??
నీకు ఇవేమీ అవసరం లేదు.. నేను నా కుటుంబం వారానికి ఒక సినిమా.. నెలకి ఒక విందు భోజనం... ఇంతే నా మన బతుకు.. ప్రపంచంలో ఏదో దేశంలో మతం పేరిట జీహాది అని పవిత్ర యుద్ధం అని... దేశాలకి దేశాలును ఆక్రమిస్తున్నారు.. నా దేశంలో కాదుగా నాకెందుకు అనుకుంటున్నావా..!!
  • మన దేశంలోనే కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, కేరళని ఈ జీహాది లు ఆక్రమించుకుని అక్కడ హిందువులని హింసాకాండ సాగిస్తున్నారు... నా రాష్ట్రంలో కాదుగా.!! నా కెందుకు అనుకుంటున్నావా??
  • పాతబస్తీలో లోకి కూడా జీహాది తీవ్రవాదులు వచ్చేసారు.. నేను ఉన్న జిల్లాకి రాలేదుగా.!! నాకెందుకు అని అనుకుంటున్నావా??
  • ఇక మిగిలింది.. నీ ఊరు కి రావడమే.. అప్పుడు కూడా అంటావా ?? మా ఊరికి వస్తే ఏంటి?? మా ఇంటికి రాలేదుగా అని??
  • మీ ఇంటికి వచ్చినీ మీ కుటుంబం సభ్యులపై హింసాకాండ సాగిస్తే అప్పుడు కూడా అంటావా?? ప్రమాదం నాకు కాదు.. నా కుటుంబానికి కదా.. నాకెందుకు అని??
అనుకో... అలా అందరూ అనుకుంటారు... నాకెందుకు?? మనకెందుకు?? అని...
రేపునీ వంతు వస్తుంది.. నీ కుటుంబమో, నువ్వో వాళ్ళ చేతికి చిక్కుతావ్... నువ్వు పొతే నిన్ను కాటికి మొయ్యడానికి చివరికి నలుగురు మనుషులు కూడా రారు.. ఎందుకంటే.. వాళ్ళు కూడా హిందువులు.. మనకెందుకు అని అనుకునే రకమే...

నీ దిక్కు మాలిన బుర్రకి అర్ధం కాని విషయం ఏంటి అంటే??
నువ్వు ఉంటున్న ఇల్లు, నీ ఊరు, నీ జిల్లా, నీ రాష్ట్రం అన్ని ఈ దేశము లొని భాగాలూ అని.. దేశము లోకి వచ్చిన మరుక్షణమే నీ ఇంటిలోకి వచ్చినట్టే..

నీ దేశంలో నువ్వు నీ దైవాన్నీ ప్రార్థించుకోవడానికి కూడా చివరికి నీకు హక్కు ఉండదు.. కాదు.. కాదు.. నువ్వే ఉండవు..

ఆ దిక్కుమాలిన లౌకిక వాదం, అభ్యుదయం, సమానత్వం నుండి బయటికి రా.. అన్ని మతాలు సమానం.. అన్ని మత గ్రంధాల సారం ఒకటే అన్న భ్రమ నుండి బయటికి రా..

ఉగ్రవాదానికి మతమ్ లేదు.. కానీ ఉగ్రవాదులు ఆ మతం వారే,  జీహాది మతం యొక్క దాడి లో ప్రాణాలు కోల్పోయిన అమరనాథ్ యాత్రికులకు ఆ పరమేశ్వరుడు ఉత్తమ గతులు కలిగించాలి అని కోరుతూ..... నిజమైన హిందువు.. 😢😢

రచన: రేణుక పరశురామ్
"తెలుగు-భారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. మన సంస్కృతీ, సంప్రదాయాలను మరింత లోతుగా విశ్లేషించి ప్రపంచానికి తెలియచేస్తూ మన ధర్మాన్ని కాపాడేందుకు మీ వంతు సహాయం చేయండి.
Supporting From Bharat:#buttons=(Accept !) #days=(20)

Our website uses cookiesLearn..
Accept !
To Top