వశీకరణము - Vasiikaranamuవశీకరణము - Vasiikaranamu
వశీకరణములు, రకములు :
 • 🝒 స్త్రీ ,
 • 🝒 పురుష వశీకరణము ,
 • 🝒 సభావశీకరణము ,
 • 🝒 రాజ్యవశీకరణము, 
 • 🝒 శత్రువశీకరము, 
 • 🝒 వృత్తివ్యాపారా వశీకరణము , 
 • 🝒 జంతు జనవశీకరణము , 
 • 🝒 రాక్షస , 
 • 🝒 బేతాళ , 
 • 🝒 పిశాచ వశీకరము, 
 • 🝒 దేవత వశీకరణము. 
వశీకరణము చేయువిధానములు: కొన్ని వశీకరణములు మందులు ద్వారా కొన్ని తైలం ద్వారా కొన్ని రసం ద్వారా కొన్ని కాటుకలు లేదా తిలకం ద్వారా వశీకరణం చేయుదురు. అలాగే కొన్ని వ్యక్తి వాడే వస్తువుల ద్వార కొన్ని వాళ్ల వెంట్రుకల ద్వారా కొన్ని వాళ్ళ కాళ్ళ కింద మట్టి ద్వారా చేయుదును. మరికొన్ని వారి పేరు మిద చెట్టుకు తిప్పివేయుదురు మరి కొన్ని స్త్రీ, పురుష సాధన ద్వారా చేయుదురు ఈ సాధకములు మరికొన్ని దిగంబరంగా చేయు తాంత్రిక పద్దతులు ఇవి తొందరగా ఫలితములు ఇచ్చును.

వీటి ద్వారా దుష్ట, దైవ శక్తులను కోరిన వాటిపై వదులును. ఇన్ని రకములుగా ప్రాచీన వశీకరము విద్యలు చెయవచ్చును ఈ వశీకరణ విద్యలు మంచికే చెయవలెను. చెడుకి ఉపయోగించరాదు. ఈ విద్యలు చేయువారు ఇప్పుడు చాలా అరుదుగా దొరుకును.

కాని ఈ విద్య ద్వారా మనం అనుకున్నది ఖచ్చితంగా సాధించుకొనవచ్చును అని పూర్వ శాస్త్రములు గ్రంధములు తెలుపుతున్నవి. ఇవి గురు ముఖతా సాధన చేయవలెను. అప్పుడే సిద్ధి కలుగును.

రచన: చింతా గోపి శర్మ సిద్ధాంతి
చింతా గోపి శర్మ సిద్ధాంతి

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top