నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Sunday, March 15, 2020

గణపతి ప్రార్థన ఘనాపాఠః,శుద్దతెలుగులో - Ganapati prarthana ghanapatham

 గణపతి ప్రార్థన ఘనాపాఠః,శుద్దతెలుగులో - Ganapati prarthana ghanapatham
ఓం గణానా''మ్ త్వా గణప'తిగ్^మ్ హవామహే కవిం క'వీనామ్ ఉపమశ్ర'వస్తవమ్ | జ్యేష్ఠరాజం బ్రహ్మ'ణాం బ్రహ్మణస్పత ఆ నః' శృణ్వన్నూతిభి'స్సీద సాద'నమ్ ||

ప్రణో' దేవీ సర'స్వతీ | వాజే'భిర్ వాజినీవతీ | ధీనామ'విత్ర్య'వతు ||
గణేశాయ' నమః | సరస్వత్యై నమః | శ్రీ గురుభ్యో నమః |
హరిః ఓం ||

ఘనాపాఠః

గణానా''మ్ త్వా గణానా''మ్ గణానా''మ్ త్వా గణప'తిం గణప'తిం త్వా గణానాం '' గణానాం'' త్వా గణప'తిమ్ ||

త్వా గణప'తిం త్వాత్వా గణప'తిగ్^మ్ హవామహే హవామహే గణప'తిం త్వాత్వా గణప'తిగ్^మ్ హవామహే | గణప'తిగ్^మ్ హవామహే హవామహే గణప'తిం గణప'తిగ్^మ్ హవామహే కవిన్కవిగ్^మ్ హ'వామహే గణప'తిం గణప'తిగ్^మ్ హవామహే కవిమ్ | గణప'తిమితి'గణ-పతిమ్ ||

హవామహే కవిం కవిగ్ం హ'వామహే హవామహే కవిం క'వీనాన్క'వీనాం కవిగం హ'వామహే హవామహే కవిన్క'వీనామ్ ||

కవిన్క'వీనాన్కవీనాం కవిన్కవిం క'వీనాము'పమశ్ర'వస్తమ ముపమశ్ర'వస్తమ న్కవీనాం కవిన్కవిం క'వీనాము'పమశ్ర'వస్తమమ్ ||

కవీనాము'పమశ్ర'వ స్తమముపమశ్ర'వస్తమం కవీనా న్క'వీనా ము'పమశ్ర'వస్తమమ్ | ఉపమశ్ర'వస్తమ మిత్యు'పమశ్ర'వః-తమమ్ ||

జ్యేష్టరాజం బ్రహ్మ'ణాం బ్రహ్మ'ణాం జ్యేష్ఠరాజం' జ్యేష్ఠరాజం' జ్యేష్ఠరాజం బ్రహ్మ'ణాం బ్రహ్మణో బ్రహ్మణో బ్రహ్మ'ణాం జ్యేష్ఠరాజం' జ్యేష్ఠరాజం' జ్యేష్ఠరాజం బ్రహ్మ'ణాం బ్రహ్మణః | జ్యేష్ఠరాజమితి'జ్యేష్ఠ రాజమ్'' ||

బ్రహ్మ'ణాం బ్రహ్మణో బ్రహ్మణో బ్రహ్మ'ణాం బ్రహ్మ'ణాం బ్రహ్మణస్పతే పతేబ్రహ్మణో బ్రహ్మ'ణాం బ్రహ్మ'ణాం బ్రహ్మణస్పతే ||

బ్రహ్మణస్పతే పతే బ్రహ్మణో బ్రహ్మణస్పత ఆప'తే బ్రహ్మణో బ్రహ్మణస్పత ఆ | పత ఆ ప'తేపత ఆనో'న ఆప'తే పత ఆనః' ||

ఆనో'న ఆన'శ్శృణ్వన్ ఛృణ్వన్న ఆన'శ్శృణ్వన్ | న శ్శృణ్వన్ ఛృణ్వన్నో'న శ్శృణ్వన్నూతిభి' రూతిభిశ్శృణ్వన్నో'న శ్శృణ్వన్నూతిభిః' ||

శ్శృణ్వన్నూతిభి' రూతిభిశ్శృణ్వన్ ఛృణ్వన్నూతిభి'స్సీద సీదోతిభి'శ్శృణ్వన్ ఛృణ్వన్నూతిభి'స్సీద ||

ఊతిభి'స్సీద సీదోతిభి' రూతిభి'స్సీద సాద'నగం సాద'నగం సీదోతిభి'రూతిభి'స్సీద సాద'నమ్ | ఊతిభి రిత్యూతి-భిః ||

సీదసాద'నగం సాద'నగం సీద సీద సాద'నమ్ | సాద'నమితి సాద'నమ్ ||

ప్రణో' నః ప్రప్రణో' దేవీ దేవీ నః ప్రప్రణో' దేవీ | నో' దేవీ దేవీ నో'నో దేవీ సర'స్వతీ సర'స్వతీ దేవీ నో' నో దేవీ సర'స్వతీ ||

దేవీ సర'స్వతీ సర'స్వతీ దేవీ దేవీ సర'స్వతీ వాజేభిర్వాజే'భి స్సర'స్వతీ దేవీ దేవీ సర'స్వతీ దేవీ సరస్వతీ వాజే'భిః ||

సర'స్వతీ వాజే'భి ర్వాజే'భి స్సర'స్వతీ సర'స్వతీ వాజే'భి ర్వాజినీ'వతీ వాహినీ'వతీ వాజే'భి స్సర'స్వతీ సర'స్వతీ వాజే'భి ర్వాజినీ'వతీ ||

వాజే'భిర్వాజినీ'వతీ వాజినీ'వతీ వాజే'భిర్వాజే'భిర్వాజినీ'వతీ | వాజినీ'వతీతి' వాజినీ'వతీ వాజే'భిర్వాజే'భిర్వాజినీ'వతీ | వాజినీ'వతీతి' వాజినీ'-వతీ ||

ధీనా మ'విత్ర్య'విత్రీ ధీనాం ధీనామ'విత్ర్య' వత్వ వత్వవిత్రీ ధీనాం ధీనామ'విత్ర్య'వతు | అవిత్ర్య'వత్వవ త్వవిత్ర్య'వి త్ర్య'వతు | అవత్విత్య'వతు ||

రచన: వేద విఙ్ఞానం

« PREV
NEXT »

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com