వైష్ణో దేవిని సందర్శించిన తరువాత 145 హిందువులుకు కరోనావైరస్ పాజిటివ్ అంటూ: ఒకప్పుడు అరెస్టయిన ఇస్లామిస్ట్ అలీ సోహ్రాబ్ మళ్లీ అసత్య వార్తలను వ్యాప్తి చేసాడు - 145 Hindus test Coronavirus positive after visiting​ Vaishno Devi: Islamist Ali Sohrab, who was once arrested, spreads fake news againవైష్ణో దేవి ఆలయంలో 400 మంది చిక్కుకున్నారనే  అసత్య వార్తలను అలీ సోహ్రాబ్ ఫేస్‌బుక్‌ లో పోస్ట్ చేసాడు. తన తదుపరి పోస్ట్‌లో, ఈ 400 లో 145 మందిని కరోనావైరస్ పాజిటివ్‌గా పరీక్షించారని పేర్కొన్నారు.

వైష్ణో దేవి ఆలయంలో 400 మంది చిక్కుకున్నారనే అసత్య వార్తలను అలీ సోహ్రాబ్ ఫేస్‌బుక్‌లోకి పోస్టు చేసాడు. తన పోస్ట్‌లో, ఈ 400 లో 145 మందిని కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని పేర్కొన్నారు.


భారతదేశంలో కరోనావైరస్ కేసులు పెరగడానికి ఏకైక కారణమైన అతివాద ఇస్లామిస్ట్ సంస్థ తబ్లిఘి జమాత్ ను రక్షించడానికి చేసిన ప్రయత్నంలో , తనను తాను 'జర్నలిస్ట్' అని చెప్పుకునే ఇస్లామిస్ట్ అలీ సోహ్రాబ్ మరోసారి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నాడు.
కరోనావైరస్ లాక్ డౌన్ ఆదేశాలును హిందువులు ఉల్లంఘిస్తున్నారని సామాజిక దూర నిబంధనలను అతిక్రమిస్తూ వ్యాధిని వ్యాప్తి చేస్తున్నారని అసత్య వార్తలు రాసాడు.
వైష్ణో దేవి ఆలయంలో 400 మంది చిక్కుకున్నారనే నకిలీ వార్తలను పోస్ట్ చేయడానికి అలీ సోహ్రాబ్ ఫేస్‌బుక్‌ను ఎంచుకున్నాడు. తన తదుపరి పోస్ట్‌లో, ఈ 400 లో 145 మందిని కరోనావైరస్ పాజిటివ్‌గా వచ్చిందని పేర్కొన్నాడు. మిగతావాటిని పరీక్షిస్తున్నామని, కొత్త కేసులు కూడా రావచ్చని అలీ సోహ్రాబ్ రాశారు.

ఇస్లామిస్టుల యొక్క అతిక్రమణను కప్పిపుచ్చడానికి, హిందువులు కూడా దేశవ్యాప్తంగా కరోనావైరస్ను వ్యాప్తి చేస్తున్నారని అలీ సోహ్రాబ్ ఒక దుర్మార్గపు కథను రూపొందించాడు.

ఏదేమైనా, ఇది గతంలో అతను చేసిన అనేక ఇతర ప్రయత్నాల మాదిరిగానే, వ్యర్థమైంది. మీడియా నివేదికల ప్రకారం, హిందూ యాత్రికులు ఎవరూ ఆలయంలో లేరని. వాస్తవానికి, మార్చి 18 నుండి ఈ ఆలయం మూసివేయబడింది.

వ్యాస మూలము: Opindia 
అనువాదము: కోటి మాధవ్ బాలు చౌదరి

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top