“50 కోట్ల మంది భారతీయులను చంపే వైరస్‌ను అల్లాహ్ పంపగలడు”: బెంగాల్ మౌల్వి - “May Allah send a virus that kills 50 crores Indians”: Bengal Maulvi roared from the stage, video goes viral..

“50 కోట్ల మంది భారతీయులను చంపే వైరస్‌ను అల్లాహ్ పంపగలడు”: బెంగాల్ మౌల్వి  - “May Allah send a virus that kills 50 crores Indians”: Bengal Maulvi roared from the stage, video goes viral..


ఇతను మాట్లాడుతూ " నేను చనిపోతానా, బ్రతికుంటానా అనేది పట్టించుకోను, కానీ నేను హిందువులను మాత్రం నాతోపాటు తీసుకెళ్త ".. బెంగాల్ మౌల్వి

వేగంగా విస్తరిస్తున్న కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రపంచం మొత్తం అప్రమత్త ప్రదర్శితుంటే , దేశం భయంకరమైన స్థితిలో ఉన్న సమయంలో కూడా COVID-19 కు వ్యతిరేకంగా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉన్న సమయంలో కూడా వారి మతపరమైన భావాల నుండి బయటపడటానికి సిద్ధంగా లేని కొంతమంది ఉన్నారు. .

Tiktokలో డజన్ల కొద్దీ వీడియోలతో ముస్లీములు తమదేవుణ్ణి ప్రతిరోజూ ప్రార్ధిస్తే కరోనా వైరస్ వల్ల ఎటువంటి హాని ఉండదని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

బెంగాలీ మౌల్వి అనే ముస్లిం మతపెద్ద వీడియోలో మాట్లాడుతూ " 50 కోట్ల మంది భారతీయులను చంపేందుకు కరోనా లాంటి ఒక భయంకరమైన వైరస్ ను పంపించాలని అల్లాహ్ ను డిమాండ్ చేస్తున్నానని" అన్నాడు.

ఈ వీడియోలో, ఒక మౌలానా బెంగాలీలో మాట్లాడుతూ, ఢిల్లీలో జరిగిన అల్లర్లను సూచిస్తుంది - " రెండు రోజులుగా మసీదులు కాలిపోతున్నాయని, “ఈమధ్య నాకు మసీదులకు నిప్పంటించినట్లు వార్తలు వచ్చాయి. ఒక నెలలోనే ఏదో జరగబోతోందని అనుకుంటున్నాను. అల్లాహ్ మన ప్రార్థనలను అంగీకరిస్తాడు వైరస్ని పంపిస్తాడు. భారతదేశంలో పది నుంచి ఇరవై నుంచి యాభై కోట్ల మంది చనిపోయేలా "అల్లాహ్" అటువంటి భయంకరమైన వైరస్ను భారతదేశానికి పంపండి. నేను ఏదో తప్పు చెబుతున్నానా? ఇది పూర్తిగా ఆనందకరమైనది. ” ఆ తరువాత, అక్కడ ఉన్న ప్రేక్షకులు నౌల్వి యొక్క ప్రకటనను మెచ్చుకుంటున్నారు.

ఇంకా అతను మాట్లాడుతూ నేను చనిపోతానా లేదా బ్రతికి ఉంటానో పట్టించుకోవడం లేదని, అయితే హిందువులను తప్పకుండా తనతో తీసుకువెళతానని చెప్పాడు.

ఇతను ముస్లిం మతాధికారి అబ్బాస్ సిద్దిఖీగా గుర్తించారు, మరియు ఈ వీడియో ఫిబ్రవరి 26  అంతర్జాలంలో ఉంచారు. అంటే కొరోనావైరస్ అప్పటికే భారతదేశాన్నితాకినప్పుడు మరియు ప్రభుత్వం దీనిని ఎదుర్కోవడానికి చర్యలు తీసుకోవడం ప్రారంభించినప్పుడు అతను ఈ వ్యాఖ్యలు చేశాడు.

పశ్చిమ బెంగాల్‌లో పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయకపోతే కోల్‌కతా విమానాశ్రయాన్ని అడ్డుకుంటామని గతంలో బెదిరించిన మతాధికారి ఇతనే.

వ్యాస మూలము: Opindia
తర్జుమా: కోటేశ్వర్ 

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top