అశ్వగంధ - Aswagandhaఅశ్వగంధ - Aswagandha
శ్వగంధని తెలుగులో ‘‘పెన్నేరు దుంప’’ అని పిుస్తారు. దీనికి బల్య, వాజీకరి, కామ రూపిణి అని రకరకా పేర్లు ఉన్నాయి. పెన్నేరు ఆకు గుండ్రముగా ఉంటాయి. ఆకుకు కొను కలిగి ఉమ్మెత్త ఆకు మాదిరిగా మందంగా ఉంటాయి. తెల్లని పువ్వు పూస్తాయి. కాయు పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా, పండిన తరువాత ఎర్రగా ఉంటాయి. కాయలో చాలా బీజాలు ఉంటాయి. దీని దుంప పొడవుగా, వృదువుగా ఉంటుంది. ఈ దుంపను ఎండగట్టి ఆవుపాలో శుద్ది చేసి ఔషధాలో ఉపయోగిస్తారు .

పెన్నేరు దుంప కారంగా, చేదుగా ఉంటుంది. ఈ అశ్వగంధకు ఇండియన్‌ జెన్సాంగ్‌ అంటే భారత దేశపు సర్వరోగ నివారిణి అని పేరు. తొగులో కూడా ‘‘పేరులేని రోగానికి పెన్నేరే మందు’’ అని ఒక నానుడి.
అశ్వగంధ బెరడు
ఔషధ ఉపయోగాలు :
  • ⧫ అశ్వగంధ పచ్చి ఆకురసం పూస్తే పుళ్ళు తగ్గుతాయి. గొంతు చుట్టు మాలాగా కురుపు వచ్చే గండమా రోగం తగ్గుతుంది. 
  • ⧫ అనేక రకా వ్యాధు మూంగా బహీన పడ్డవారు దీనిని వాడటం వన నీరసం పోయి బం వస్తుంది.
  • ⧫ మోకాళ్ల నొప్పు, సయాటికా నొప్పు, మైగ్రేన్‌ వంటి సమస్య నివారణకు ఈ చూర్ణం వాడాలి.
  • ⧫ స్త్రీ గర్భాశయ దోషాను నివారించి గర్భం ధరించే అవకాశాను పెంచుతుంది.
  • ⧫ ఈ ఆకుకు ఆముదం పూసి వెచ్చచేసి కడితే రాచపుండ్లు, గడ్డు కరిగిపోతాయి.
  • ⧫ నిద్రపట్టక బాధపడేవారు అశ్వగంధ చూర్ణాన్ని, ఆవునెయ్యి, పటికబ్లెం పొడి మూడు సమాన భాగాుగా కుపుకుని తింటే సమస్య తీరుతుంది.
నూటికి నూరు శాతం ఫలితా కోసం శుద్ది చేసిన అశ్వగంధ చూర్ణం మాత్రమే వాడాలి. అప్పుడే మంచి ఫలితాు ఉంటాయి. శుద్ది చేసిన అశ్వగంధ తెల్లగా, క్రీం రంగులో ఉంటుంది.

సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top