నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Thursday, April 23, 2020

ఆయుర్వేదంతో మూత్రపిండ రోగాల నివారణ - Mutrapinda Rogala Nivarana, Kidney Healthఆయుర్వేదంతో మూత్రపిండ రోగాల నివారణ - Mutrapinda Rogala Nivarana, Kidney Health
  • పల్లేరు కాయల చూర్ణం పూటకు చెంచా మోతాదులో అరకప్పు నీటిలో కలిపి తాగుచున్న అన్ని రకాల మూత్రపిండ సమస్యలు నయం అగును.
  • ప్రతిపూట జీలకర్ర కషాయం పావుకప్పు తాగుచున్న మూత్రపిండాలకు బలం చేకూర్చును.
  • బొబ్బర్లు ఉడకబెట్టి గుగ్గిళ్ల వలే ఉదయం మరియు సాయంత్రం గుప్పెడు మోతాదులో తీసుకొనుచున్న మూత్రపిండ సమస్యలు నివారణ అగును.
  • ఉత్తరేణి చెట్టు సమూల కషాయాన్ని పూటకు పావుకప్పు తాగుచున్న త్వరగా సమస్య నయం అగును.
  • చేమంతి రేకుల చూర్ణాన్ని పూటకు చెంచా మోతాదులో తీసుకొనుచున్న త్వరగా మూత్రపిండ సమస్యలు నివారణ అగును. ఈ చూర్ణాన్ని పంచదార లో కలిపి తీసుకోవచ్చు.
పైన చెప్పిన యోగాలలో మీకు ఏది సులభ ముగా ఆచరించగలరో చూసుకుని ప్రయత్నించండి. అదేవిధముగా మూత్రపిండ సమస్య ఉన్నవారు శరీరానికి వేడి కలిగించే వస్తువులు తినకూడదు . మినుములు, కూల్‌ ‌డ్రింక్స్, ‌ఫ్రిజ్‌ ‌నీరు, నూనె వేపుళ్ళు, వంకాయ, గోంగూర, పాత పచ్చళ్లు అసలు తినరాదు.

గమనిక:
పై నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

సంకలనం: లోకహితం
« PREV
NEXT »

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com