హైందవం స్వీకరించిన 40 కుటుంబాలకు చెందిన 250 మంది ముస్లింలు - ‘Had converted to Islam during rule of Aurangzeb’: 250 Muslims from 40 families convert to Hinduism in Haryana

 రియాణాలో పెద్ద ఎత్తున మతమార్పిడులు జరిగాయి. 40 ముస్లిం కుటుంబాలకు చెందిన 250 మంది హిందూమతంలోకి మారారు. హిసార్ జిల్లా భీత్మడాలో శుక్రవారం 8-2020 న జరిగిన ఈ అంశం అందరిని ఆకర్షించింది. అంతే కాకుండా వీరంతా ఇటీవల ఓ వృద్ధురాలు మరణిస్తే ఆమె ఖననం సైతం హిందూ సంప్రదాయ పద్దతిలో నిర్వహించారు. తాము తిరిగి హిందూ మతంలోకి రావడం సంతోషంగా ఉందంటూ వారంతా చెప్పుకొచ్చారు.

మొఘల్ పాలకుడైన ఔరంగజేబు కాలంలో ఈ గ్రామంలో చాలా మంది బలవంతంగా మత మార్పిళ్లకు గురయ్యారని పేర్కొన్నారు. గతంలో తామంతా హిందువులమేననే విషయం తెలుసుకొని తిరిగి తమ పూర్వ మతంలోకి వచ్చినట్టు చెప్పారు. ఇదంతా తాము ఇష్టపూర్వకంగానే చేశామని ఎటువంటి ఒత్తిడులు లేవని పేర్కొన్నారు. కాగా గతంలో కూడా ఇక్కడి ముస్లింలు పండగలు జరుపుకునే వారు. కేవలం ఎవరైనా చనిపోతే మాత్రం ఇస్లాం పద్దతిలో చేసేవారు. తాజాగా వీరంతా మతం మారడంతో ఇక నుంచి తాము అన్నింటిని హిందూ సంప్రదాయంలోనే చేస్తామని స్పష్టం చేస్తున్నారు.

On Friday, 250 Muslims from 40 families converted to Hinduism in Bidhmira village in Hisar district of Haryana, reported The Times of India. The people in the village reportedly lead a Hindu way of life but follow the Islamic custom of burying the dead only during the last rites of a deceased. The families lived at Danoda Kalan village before Independence.

A local resident Satbir who had recently converted to Hinduism to cremate his 80 year-old mother Phooli Devi,as per Hindu customs, has conceded that he belonged to the Doom cate whose families had converted to Islam during the rule of Aurangzeb. He also denied any foul play or efforts at forced conversion.

A villager named Majid, however, said, “It is only when we bury our dead, that the villagers looked at us differently. Therefore, looking at the future of children, we decided to convert.” He conceded that people now know about their past due to education.

వార్త మూలము: Opindia

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top