ఆపదలను, జయించే సుదర్శనాష్టకమ్ - Āpadalanu, jayin̄cē sudarśanāṣṭakaṁఆపదలను, శత్రువులను జయించే సుదర్శనాష్టకమ్! 

ప్రతిభట శ్రేణి భీషణ! వరగుణ స్తోమ భూషణ!
జనిభయ స్థాన తారణ! జగదవస్థాన కారణ!
నిఖిల దుష్కర్మ కర్మన! నిగమ సద్ధర్మ దర్శన!
జయ జయ శ్రీసుదర్శన! జయ జయ శ్రీసుదర్శన |

శుభ జగద్రూప మండన! సురజన త్రాస ఖండన!
శతమఖ బ్రహ్మవందిత! శతపథ బ్రహ్మనందిత!
ప్రథిత విద్వాత్స పక్షిత! భాజ దహిర్బుధ్వ లక్షిత!
జయ జయ శ్రీసుదర్శన!జయ జయ శ్రీసుదర్శన ||

నిజపాద ప్రీత సద్గుణ! నిరుపధి స్పీత షడ్గుణ
నిగమ నిర్వ్యూడ వైభవ! నిజ పర వ్యూహ వైభవ ||
హరిహాయ ద్వేషి దారణ! హర పురప్లోష కారణ!
జయ జయ శ్రీసుదర్శన!జయ జయ శ్రీసుదర్శన ||

స్ఫుట తటిజ్జాల పింజర! పృథుతర జ్వాల పంజర!
పరిగత ప్రత్న విగ్రహ! పరిమిత ప్రజ్ఞ దుర్గ్రహ!
ప్రహరణ గ్రామ మండిత! పరిజన త్రాణ పండిత
జయ జయ శ్రీసుదర్శన!జయ జయ శ్రీసుదర్శన ||

భువనేత స్త్రయీమయ! సవనతేజ స్త్రయిమయ!
నిరవధి స్వాదు చిన్మయ! నిఖిలశక్తే జగన్మయ!
అమిత విశ్వక్రియా మయ! శమిత విష్వ గ్ఖయామయా!
జయ జయ శ్రీసుదర్శన!జయ జయ శ్రీసుదర్శన ||

మహిత సంపత్సదక్షర! విహిత సంపత్సదక్షర!
షడరచక్రప్రతిష్ఠిత! సకలతత్త్వప్రతిష్ఠిత!
వివిధ సంకల్ప కల్పక! విబుధ సంకల్ప కల్పక!
జయ జయ శ్రీసుదర్శన!జయ జయ శ్రీసుదర్శన ||

దనుజ విస్తార కర్తన! దమజ విద్యా వికర్తన!
జానీ తమిస్రా వికర్తన! భాజ దివిద్యా నికర్తన!
అమర దృష్ట స్వవిక్రమ! సమర జుష్ట భమిక్రమ!
జయ జయ శ్రీసుదర్శన!జయ జయ శ్రీసుదర్శన ||

ద్విచతుష్కమిదం ప్రభూత సారం
పఠతాం వేంకటనాయక ప్రణీతమ్!
విషమేపి మనోరథః ప్రధావన్
న విహన్యేత రథాంగధుర్యగుప్తః!!

సంకలనం: నాగవరపు రవీంద్ర

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top