భారతీయ స్వదేశీ వస్తువుల మరియు విదేశీ వస్తువుల జాబితా - List of Indian domestic goods and foreign goods

నదేశం గౌరవం కోసం, స్వాభిమాన కోసం, మనదేశ యువత ఉపాధి కోసం. మనం కేవలము స్వదేశీ ఉత్పత్తులను మాత్రమే ఉపయోగిస్తామని, విదేశీ ఉత్పత్తులను భహిష్కర్దిస్తామని ప్రతిజ్ఞ చేద్దాము. 

మనమందరము శ్రమతో పనిచేద్దాం ఇది నిద్రపోవడానికి సమయం కాదు, భావి భారతోదయం మన చేతులపై ఉంది. ఆ తల్లి సంసిద్ధంగా వేచి ఉంది లెండి, మేలుకోండి.

అదిగో శాశ్వతమైన ధర్మ సింహాసనం పై దేదీప్యమానంగా వెలుతూ ఆసీనురాలై ఉన్న భారత మాతను చుడండి!

స్వదేశీ - విదేశీ వస్తువుల జాబితా

1. స్నానపు సబ్బులు 
 - స్వదేశీ ఉత్పత్తులు - - విదేశీ ఉత్పత్తులు -
పతంజలి, సంతూర్, నిర్మా, స్వస్తిక్, మైసూర్ శాండల్, విప్రో షీకాయి, మెడిమిక్స్, గంగా, సింథాల్, గోద్రెజ్ No.1, మార్గో నీమ్.
లక్స్, లిరిల్, లైఫ్ బాయ్, పియర్స్, రెక్సోన, హమామ్ జై, మోతీ, కెమి, డవ్, పాండ్స్, పామోలివ్, జాన్సన్  అండ్ జాన్సన్, క్లియర్ సిల్, డెట్టాల్, లే సాన్సీ, లాక్కే, ఆమ్వే, సావ్లాన్

2. డిటర్జెంట్ - మలినాలను పోగొట్టగలిగిన
 - స్వదేశీ ఉత్పత్తులు -- విదేశీ ఉత్పత్తులు -
పతంజలి, సంతూర్, నిర్మా, స్వస్తిక్, మైసూర్ శాండల్, విప్రో షీకాయి, మెడిమిక్స్, గంగా, సింథాల్, గోద్రెజ్ No.1, మార్గో నీమ్.
లక్స్, లిరిల్, లైఫ్ బాయ్, పియర్స్, రెక్సోన, హమామ్ జై, మోతీ, కెమి, డవ్, పాండ్స్, పామోలివ్, జాన్సన్  అండ్ జాన్సన్, క్లియర్ సిల్, డెట్టాల్, లే సాన్సీ, లాక్కే, ఆమ్వే, సావ్లాన్

3. సందర్య (మేకప్) ఉత్పత్తులు
 - స్వదేశీ ఉత్పత్తులు -- విదేశీ ఉత్పత్తులు -
పతంజలి, టిప్స్ అండ్ టోస్, శృంగార్, సింధాల్, సంతూర్, ఇమామి, బోరో ప్లస్, తులసి, వికో టర్మరిక్, ఆర్నికా, హెయిర్ అండ్ కేర్, హిమాని పారాషూట్, కాడిలా, సిప్లా, డాబర్, ఫ్రాంకీ ఖండేల్వాల్, టారెంట్ ఫార్మా, జుండూ ఫార్మా, హిమాలయా, మహర్షి ఆయుర్వేద, బల్సారా, జేకే సంధు, బైద్యనాథ్, భాస్కర్, బోరోలిన్ బజాజ్ సేవాశ్రమ్, కోకోరాజ్, మూవ్, క్రాక్ క్రీమ్ పార్క్ అవెన్యూ, యూనికెమ్.
జాన్సన్, పాండ్స్,క్లియర్ సిల్, బ్రిల్ క్రీమ్ ఫెయిర్ అండ్ లవ్లీ, వెల్వెట్, మెడికేర్ లావెండర్, నైసిల్, షవర్ అండ్ షవర్, లిరిల్ డెనిమ్, ఆర్గానిక్స్, పాంటీన్ , రూట్స్, హెడ్ అండ్ షోల్డర్స్, ఆమ్వే, క్లినిక్ ప్లస్, నిహార్ గ్లాక్సో, ట్రెసేమే, లో రియల్, లాక్షమే, నివియా

4. పళ్ళ పొడి/పేస్టులు
 - స్వదేశీ ఉత్పత్తులు -- విదేశీ ఉత్పత్తులు -
పతంజలి, బబూల్, ప్రామిస్, డాబర్, మిస్వాక్, అజయ్, హెర్బోడెంట్, అజంతా, గర్వారే బ్రష్, క్లాసికల్, ఈగిల్, బందర్ ఛాప్ బైద్యనాథ్, ఇమామి, వీకో వజ్రదంతి ఆంకర్, అమర్, డెన్టో.
కాల్చేట్, సీబాకా, కోజ్ అప్ పెప్సోడెంట్, సిగ్నల్, మిస్టర్ క్లీన్ ఆమ్వే, ఆక్వా ఫ్రెష్, ఓరల్ బి, ఫోర్ హాన్స్, సెన్సో డైన్

5. షేవింగ్ క్రీమ్/ బ్లేడ్స్
 - స్వదేశీ ఉత్పత్తులు -- విదేశీ ఉత్పత్తులు -
పతంజలి, గోద్రెజ్, ఇమామి, సూపర్ మాక్స్ అశోక్, వి-జాన్, టోపాజ్, ప్రీమియం పార్క్ అవెన్యూ, లేజర్, విద్యుత్, జేకే కాస్మో ప్లస్.
పామోలివ్, నివియా, పాండ్స్ ప్లాటినం, జిలెట్, 7ఓ క్లాక్, విల్ మెన్ వింటేజ్, ఏరాస్మిక్, లాక్షమే, డెనిమ్

6. బిస్కెట్లు చాకోలెట్లు మరియు పాల పదార్థాలు
 - స్వదేశీ ఉత్పత్తులు -- విదేశీ ఉత్పత్తులు -
పతంజలి, న్యూట్రిన్, శాంగ్రిలా, ఛాంపియన్ అంప్రో, పార్లే, సాథే, బెక్ మాన్, ప్రియా గోల్డ్, మొనాకో, క్రాక్ జాక్, గిట్స్ షాలిమార్, ప్యారి, రావల్గాన్, అమూల్, విజయ, న్యూట్రముల్, ఇంధన, సఫల్ ఏషియన్, వెర్కా, మధు, మహాన్, గోపి హిమఘి, వీట.
నెప్లే, క్యాడ్ బరి, బోర్నవిటా, హార్డిక్స్, బూస్ట్, మిల్క్ మైడ్, కిసాన్, మాగీ ఫారెక్స్, అనిక్ స్ప్రే, కాంప్లాన్, కిట్ క్యాట్, ఛార్జ్, ఎక్లెయిర్స్, మాడర్న్ బ్రెడ్, మాల్టోవ, మైలో.

7. తేనిరు & కాఫీ
 - స్వదేశీ ఉత్పత్తులు -- విదేశీ ఉత్పత్తులు -
పతంజలి, గిర్నార్, టాటా టి, ఆసాం-టి, సొసైటీ డంకెన్, బ్రహ్మపుత్ర, తేజ్, టాటా కాఫీ టాటా టేట్లి, అమర్, జి ఎస్, సపట్.
బ్రూక్ బాండ్, తాజ్ మహల్, రెడ్ లేబుల్, డైరైమండ్, లిష్టన్, గ్రీన్ లేబుల్ నెస్కెఫె, నెస్లే, బ్రూ, డెల్కా, సన్ రైజ్ త్రీ ఫ్లవర్స్, తాజా

8. శీతల పావీయాలు మరియు పదార్దాలు
 - స్వదేశీ ఉత్పత్తులు -- విదేశీ ఉత్పత్తులు -
పతంజలి, గురూజీ, వన్ జూస్, జంపిన్, నేరో పింగో, ఫ్రూటీ, సోస్యో, ఆస్వాద్, డాబర్ మాలా, బిస్లరీ, రస్నా, హమ్ దర్డ్ మాప్రో, రైన్ బో, కాల్వర్ట్, రూప్ ఆఫ్లా జై గజానన్, హల్లీరామ్, గోకుల్ బికానెర్, వేక్ ఫీల్డ్, నోగ, ప్రియ, అశోక్ ఉమా, హెచ్ పి ఎం సి ఉత్పత్తులు స్వీటెమ్ట్విక, అమూల్, హిమాలయ, నీరులా, వాడిలాల్, మదర్ డైరీ, వింది, వేర్కా, హావ్ మోర్, గోకుల్, నాచురల్ .
లెహర్ పెప్సీ, 7 అప్, మిరిండా, టీం కోకాకోలా, మెక్ డొనాల్డ్స్, మగోల లిమ్కా, సిట్ర, థమ్స్ అప్, స్పెట్ ఫాన్బా, క్రష్, ఆపి, కాడ్టరి.

9. వంటమానెలు/ పదార్థాలు
 - స్వదేశీ ఉత్పత్తులు -- విదేశీ ఉత్పత్తులు -
పతంజలి ఆట మరియు నూనెలు, మారుతి, పోస్టుమాన్, ధార, రాకెట్, గిన్ని స్వీకార్, కార్నెల, రథ్, మోహన్, ఉమంగ్ విజయ, స్పాన్ పారాషూట్, అశోకా సఫోల, కోహినూర్, మధుర్, ఇంజన్, గగన్, అమృత్, వనస్పతి, రాందేవ్, MDH .ఎవరెస్ట్, సహకార్, లిజ్జత్, గణేష్, శక్తిభోగ్ ఆటా, టాటా సాల్ట్ జెమినీ, సొసైటీ మసాలా, టాటా మసాలా, ఆశీర్వాద్ ఆట.
డాల్డా, క్రిస్టల్, లిఫ్టన్, అన్నపూర్ణ ఉప్పు & ఆటా, మాగీ, కిసాన్, తర్జా, నార్, దలాల్ బ్రూక్ బాండ్, పిల్స్ బరి ఆటా, కెప్టెన్ కుక్ ఉప్పు మరియు పిండి, మాడెర్న్ చపాతి కార్గిల్ ఆటా.

10. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు,గడియారాలు వగైరా
 - స్వదేశీ ఉత్పత్తులు -- విదేశీ ఉత్పత్తులు -
వీడియోకాన్, BPL, ఒనిడా, ET & T, నెల్కో, వెస్టన్, కాస్మిక్, TVS, IFB, గోద్రెజ్ క్రౌన్, బజాజ్, ఉషా, పోలార్, సూర్య ఓరియంటల్, సిన్నీ, తుళ్లు, క్రామ్బన్ లాయిడ్, బ్లూస్టార్, వోల్టాస్, కూల్ హోమ్ ఖైతాన్, RR, ఎవరెడీ, నోవినో, నిర్లెష్ ఎలైట్, జైకో, టైటన్, అజంతా, HMT మాక్సిమా, ఆల్విన్, మైసూర్ ఎలెక్ట్రికల్ హాకిన్స్, ప్రెస్టీజ్, విప్రో, తృప్తి.
GE, డైకిన్, సామ్ సంగ్, TCL, ఐ ఫాల్కన్, సోనీ, LG, యమహా, టాగ్ ఫిలిప్స్, TDK, పానాసోనిక్, షార్ప్, వార్డ్ పూల్, తోషిబా, హితాచి, థామ్సన్ ఎలెక్టరోలక్స్, ఆకాయ్, సాన్ సుయి, కెన్ వుడ్, ఐవా, కారియర్, కొనికా, టప్పర్ వేర్, జపాన్ లైఫ్, ఒమేగా, రాడో

11. వ్రాక పరికరాలు
 - స్వదేశీ ఉత్పత్తులు -- విదేశీ ఉత్పత్తులు -
విల్సన్, రొటోమాక్, సెల్లో, స్ట్రీక్, చంద్ర, మాంటెక్స్, కేమెల్, బిట్కో, .ప్లేటో, త్రివేణి, నటరాజ్, ఫ్లోరా, అప్సరా, హిందుస్తాన్, లోటస్.
పార్కర్, పైలట్, విండ్సర్, న్యూటన్, ఫేబర్ కాసిల్, బిగ్, మాంట్ బ్లాంక్, కోరస్, US, రోట్రింగ

12. చెప్పులు, బూట్లు, పాలిష్
 - స్వదేశీ ఉత్పత్తులు -- విదేశీ ఉత్పత్తులు -
లఖాని, లిబర్టీ, ఏక్షన్, పారగాన్ ఫ్లాష్, కరోనా, వెల్కమ్, రెక్సోన లోటస్, రెడ్ టేప్, ఫీనిక్స్, వైకింగ్ బిల్లీ, కార్నోబా, కివీ, వుడ్ లాండ్స్ మోచి, జె జె ప్లెక్స్.
బాటా, పూమా, పవర్, చెర్రి బ్లాసమ్, స్కెచర్స్, అడిడాస్ రిబాక్, నైకీ, లీ కూపర్.

13. రెడీమేడ్ దుస్తులు
 - స్వదేశీ ఉత్పత్తులు -- విదేశీ ఉత్పత్తులు -
 పతంజలి, పీటర్ ఇంగ్లాండ్, వ్యాన్ హ్యుసెన్, లూయి ఫిలిప్, కలర్ ప్లస్, అల్లెన్ సాలి, మాఫత్ లాల్, ట్రెండ్స్, జోడియాక్, అరవింద్ డెనిమ్, డాన్, ప్రోలైన్, TT, లక్స్, అమూల్ VIP, రూపా, రేమండ్, పార్క్ అవెన్యూ న్యూ పోర్ట్, కిల్లర్, ఫ్లయింగ్ మెషీన్ మాంటె కార్లో, డ్యూక్, టైగర్ ప్యాంటలూన్, లూథియానా ..మరియు తిరుపూర్ ఉత్పత్తులు.
లీ, ఆరో, బర్లింగ్టన్, మార్క్స్ అండ్ స్పెన్సర్, లకొస్తే, లివై, పెపె జీన్స్, రాంగ్లర్ బెనిటన్, రీడ్ అండ్ టైలర్, బైఫోర్డ్ క్రొకోడైల్, FILA

14. మొబైల్ ఫోన్స్
 - స్వదేశీ ఉత్పత్తులు -- విదేశీ ఉత్పత్తులు -
మైక్రోమాక్స్, సెల్ కాన్, కార్బన్, లావా, ఇంటెక్స్.
ఆపిల్, సామ్ సంగ్, LG, సోనీ, నోకియా మోటరోలా, షావోమి(చైనా), వన్ ప్లస్(చైనా), ఒప్పో వివో(చైనా), రియల్ మీ(చైనా), పోకో(చైనా), హానర్ ఇన్ఫినిక్స్(చైనా), హువావీ(చైనా), లెనోవో(చైనా), ఆసూస్(తైవాన్), టెక్నో, పానాసోనిక్(జపాన్), గూగుల్, కూల్ పాడ్(చైనా), బ్లాక్ షార్క్, వివో (చైనా).


స్వదేశీ ఉత్పత్తులనే ఉపయోగిద్దాం, స్వదేశీయులుగా జీవిద్దాం.

జై భారత్

సంకలనం: కోటేశ్వర్

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top