పంచగవ్య చికిత్స అంటే - Panchgavya chikitsa

0


పంచగవ్యలు చికిత్స అంటే ఏమిటి ?

ఆయుర్వే ఔషదులలో పంచగవ్యలను విరివిగా ఉపయోగిస్తారు . 
పంచ అనగా ఐదు (5)
  • 1. పాలు ,
  • 2.పెరుగు,
  • 3. నెయ్యి ,
  • 4. గోవు మూత్రము ,
  • 5. గోవు  పేడ ,
భారతీయులు  గోవును  మాతృభావము తో " గోమాత" గా ఆరాధిస్తారు. గోవు నుండి వచ్చే ఈ 5 ను  ఆయుర్వేద గ్రంధాలు .. " చరక సంహిత " , " సుశ్రుత సంహిత " , "వాగ్బట సంహిత "  లలో కొన్ని చర్మ వ్యాధులు , బొల్లి , మూత్రవ్యాధులు , కీళ్ళవ్యాధులు , కడుపు మంట  వంటి పలురకాల వ్యాధుల నివారణకు పంచగవ్య చికిత్స గా చెప్పబడి ఉంది.

రచన: డా యస్ రావు 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top