వ్యవసాయ రంగంలో సేంద్రీయ హోమియో పోషకముల విప్లవం, ఉత్పత్తులు - Sendriya Vyavasaya Utpatuulu


వ్యవసాయ రంగంలో హోమియో విప్లవం-అన్ని రకముల పంటలకు,పండ్ల తోటలకు సేంద్రీయ హోమియో పోషకములు వాడి అధిక దిగుబడులు సాధించండి.
 • 1) "చైత్రరథం": మామిడి, జీడి , దానిమ్మ , బొప్పాయి,బత్తాయి,సపోటా,కమల ,నిమ్మ ,జామ తోటలకు
 • 2) సస్యశ్యామల: వరిపంటనకు
 • 3) "అపరామృత"- అన్ని రకాల కాయగూరలకు,పూల తోటలకు ,పసుపు,
 • టమాటో కొరకు.
 • 4) గంగాధర్ : కొబ్బరి మరియు పామ్ ఆయిల్ తోటలకు
 • 5) జ్యోతి : మిరప పంటకు
 • 6) “రంభ”- అరటి తోటలకు. "చైత్రరథం" -పుచ్చకాయ పంటనకు
 • 7) "అపరామృత"- కంది,పెసర మరియు మినప పంటల కొరకు.
సేంద్రీయ హోమియో పోషకములు మరియు వాటి పూర్తి వివరాలు
1) "చైత్రరథం": 
బొప్పాయి , ద్రాక్ష ,మామిడి, జీడి , దానిమ్మ , బొప్పాయి,బత్తాయి,సపోటా,కమల ,నిమ్మ ,జామ తోటలకు అధిక దిగుబడులు కొరకు & పిందె కట్టు కొరకు.
 • ఉపయోగములు : మొక్కలకు అవసరమైన అన్నిరకముల పోషకములు సేంద్రియ పద్దతిలో అందించును. వాతావరణంలో లభ్యమయ్యే నత్రజనిని మొక్కకు అందజేయును. మొక్క యందు జీవప్రక్రియ ను బలోపేతం చేసి తద్వారా మొక్క సమర్ధవంతంగా పోషకాలను స్వీకరించునట్లు చేయును. పూత మరియు పిందెలు రాలకుండా నివారించును. కాయ పరిమాణం మరియు రుచిని పెంచును.
 • అధిక పిందెకట్టు నకు దోహదం చేయును . పూత మరియు పిందె రాలడం తగ్గించి కాయ పరిమాణం పెంచుతుంది . తద్వారా అధిక దిగుబడులు వచ్చును . పిందె ఏర్పడిన తరువాత వాడినచో పిందె రాలడం తగ్గించి కాయ పరిమాణం పెంచుతుంది.
 • ఉపయోగించే విధానం: బిందు సేద్యపు విధానం లో ఒక ఎకరానికి ప్రతి దఫా (బొప్పాయి & ద్రాక్ష తోటలకు 5 లీటర్లు,దానిమ్మ తోటకు 2.50 లీటర్లు, మామిడి, జీడి , దానిమ్మ , బత్తాయి, సపోటా,కమల, నిమ్మ , జామ తోటలకు 1 లీటర్ ) డ్రిప్ ద్వారా అందిచవలెను. మొదటి దఫా వాడిన 30 రోజుల తరువాత రెండవ దఫా వేయవలెను. తదుపరి సీజన్లో ప్రతీ 2 నెలలకు ఒకసారి వాడవలెను. బిందు సేద్యం వసతి లేని రైతులు 1 లీటర్ నీటిలో 3 మి.లీ “చైత్రరథం” కలిపి మొక్క మొదట్లో వేయవలెను.
 • ఔషధముల వివరములు: 1. సిమిసిఫ్యూగా రాసేమోసా -35% 2. ట్రిబ్యులస్ టెర్రేస్ట్రెస్ -25% 3. హైపెరికమ్ పెర్ఫెరేటం -24% 4. పల్సటిల్లా -16% (హోమియోపతి ఫార్మకోపియా ఆఫ్ ఇండియాననుసరించి సూక్ష్మీకరింప బడినది). ధర: ఒక లీటర్ గరిష్ట ధర రూ 800 /-
2) సస్యశ్యామల:
ఉపయోగములు: వరిపంటనకు అవసరమైన అన్నిరకముల పోషకములు సేంద్రియ పద్దతిలో అందించును. వాతావరణంలో లభ్యమయ్యే నత్రజనిని మొక్కకు అందజేయును. మొక్క యందు జీవప్రక్రియ ను బలోపేతం చేసి తద్వారా మొక్క సమర్ధవంతంగా పోషకాలను స్వీకరించునట్లు చేయును . బలమైన పిలకల సంఖ్యను పెంచును. పత్రహరిత పరిణామమును పెంచును . మొక్కనందు ప్రోటీన్ మరియు కార్బోహైడ్రేట్లు వృద్ధి చెందుటకు దోహదం చేయును. వేరును దృఢంగా చేయును. పంట కాలం మొత్తం, అన్ని పోషకాలనూ అందచేయును. ధాన్యపు గింజయొక్క బరువూ, పరిమాణాలను పెంచును. ప్రతి కంకిలో బరువైన గింజలు, తాలు రహితంగా, వచ్చుటకు దోహదం చేయును. మొక్కకు సంబంధించిన, కిరణజన్య సంయోగ క్రియ, కణ విభజన, కణ విస్తరణ ఇత్యాది ముఖ్యమైన క్రియలందు కీలక పాత్ర పోషించును. రసాయనిక ఎరువులు ఉపయోగించ వలసిన అవసరము లేదు.
 • ఔషధముల వివరములు: 1. ట్రిబ్యులస్ టెర్రెస్ట్రాస్ 2.పల్సటిల్లా 3.రూటే (హోమియో ఫార్మకోపియా ననుసరించి సూక్ష్మీకరింప బడినది)
 • గడువు తేదీ : గడువు లేదు
 • ఉపయోగించే విధానం: 1 లీ నీటిలో 3 మీ.లీ. “ సస్యశ్యామల ” కలిపి పిచికారీ చేయవలెను. ఒక ఎకరమునకు ప్రతి దఫా 150 లీ నీటిలో 500 మీ.లీ. కలుప వలెను. పంట కాలం లో 4 దఫాలు పిచికారీ చేయవలెను.
 • ధర: వరి పంటనకు ఒక ఎకరమునకు నాలుగు దఫాలు కలిపి రూ 1440 ఖర్చు అగును. ఒక లీటర్ గరిష్ట ధర రూ 720 /-
3) అపరామృత: 
అన్ని రకాల కాయగూరలకు,పూల తోటలకు ,పసుపు, టమాటో కొరకు. . కూరగాయలకు సహజమైన రుచిని పెంపొందించి, అవి దీర్ఘకాలం తాజాగా ఉండునట్లు చేయుటవలన రైతు విపణిలో అధిక ధర పొందగలరు . రసాయనిక ఎరువులు ఉపయోగించ వలసిన అవసరము లేకుండా పంటకాలం పొడుగునా అత్యధిక దిగుబడులు పొందండి . 
 • వాడే విధానం : బిందు సేద్యపు విధానం లో ఒక ఎకరమునకు 500 మిల్లీ లీటర్లు ప్రతి దఫా వాడవలెను . బిందు సేద్యం వసతి లేని రైతు సోదరులు 500 మి.లీ అపరామృత 150 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరమునకు పిచికారీ చెయ్యాలి . ప్రతీ 15 రోజులకి ఒకసారి వాడాలి.
 • ఔషధముల వివరములు: 1. రూటా గ్రావియోలెన్స్ -16% 2. ట్రిబ్యులస్ టెర్రేస్ట్రెస్ - 25% 3. హైపెరికమ్ పెర్ఫెరేటం -17% 4 పల్సటిల్లా - 29% 5. సిమిసిఫ్యూగా -13%.
 • (హోమియోపతి ఫార్మకోపియా ఆఫ్ ఇండియాననుసరించి సూక్ష్మీకరింప బడినది)
 • ధర: ఒక లీటర్ గరిష్ట ధర రూ 800 /-
4) గంగాధర్ : 
కొబ్బరి మరియు పామ్ ఆయిల్ తోటలకు ప్రకృతిలో లభ్యమయ్యే వృక్ష సంబంధిత, పోషక విలువలు కలిగిన వివిధ ఔషధములను మేళవించి హోమియో విధానములో తయారు చేయబడిన ఈ ఔషధం కొబ్బరి చెట్లకు,పోక మరియు ఆయిల్ పామ్ తోటలకు అద్భుతమైన పోషకం; పూర్తిగా సేంద్రియం. ఎటువంటి రసాయనాలూ, విష పదార్ధములూ లేవు.
 • ఉపయోగములు: చెట్లకు అవసరమైన అన్నిరకముల పోషకములు సేంద్రియ పద్దతిలో అందించును. వాతావరణంలో లభ్యమయ్యే నత్రజనిని మొక్కకు అందజేయును. మొక్క యందు జీవప్రక్రియ ను బలోపేతం చేసి తద్వారా మొక్క సమర్ధవంతంగా పోషకాలను స్వీకరించునట్లు చేయును . కొబ్బరిలో తట్టు కాయలు నివారించును. పూత మరియు పిందెలు రాలకుండా నివారించును. కాయ పరిమాణం,కొబ్బరి మరియునూనె శాతమును పెంచును. మొక్కనందు ప్రోటీన్ మరియు కార్బోహైడ్రేట్లు వృద్ధి చెందుటకు దోహదం చేయును. వేరును దృఢంగా చేయును. పంట కాలం మొత్తం,అన్ని పోషకాలనూ అందచేయును. మొక్కకు సంబంధించిన, కిరణజన్య సంయోగ క్రియ, కణ విభజన, కణ విస్తరణ ఇత్యాది ముఖ్యమైన క్రియలందు కీలక పాత్ర పోషించును. రసాయనిక ఎరువులు ఉపయోగించ వలసిన అవసరము లేకుండా సంవత్సరం పొడుగునా అత్యధిక దిగుబడులు సాధించవచ్చును. ద్రవ రూపంలో ఉండుట వలన దీనిని వాడుట అత్యంత సులభం.
 • ఔషధముల వివరములు: 1. రూటా గ్రావియోలెన్స్ -31% 2. ట్రిబ్యులస్ టెర్రేస్ట్రెస్ - 14% 3. బెల్లడోనా -27% 4 పల్సటిల్లా - 28%
 • (హోమియోపతి ఫార్మకోపియా ఆఫ్ ఇండియాననుసరించి సూక్ష్మీకరింప బడినది)
 • గడువు తేదీ : 240 నెలలు
 • ఉపయోగించే విధానం: బిందు సేద్యపు విధానం లో ఒక ఎకరానికి ప్రతి దఫా 1 లీటర్ డ్రిప్ ద్వారా అందిచవలెను. 10 లీటర్ల నీటిలో 10 మి.లీ. “గంగాధర్” కలిపి చెట్టు మొదట్లో పోయవలెను. రెండవ దఫా 30 రోజుల తరువాత వేయవలెను. తదుపరి ప్రతి 3 నెలలకు ఒకసారి వాడవలెను. అనగా సంవత్సర కాలం లో 5 దఫాలు వాడవలెను.
 • బిందు సేద్యం వసతి లేని రైతులు 10 లీటర్ల నీటిలో 10 మి.లీ. “గంగాధర్” కలిపి చెట్టు మొదట్లో పోయవలెను .
 • ధర: ఒక లీటర్ గరిష్ట ధర రూ 800 /-
5) జ్యోతి : 
మిరప పంటకు ప్రకృతిలో లభ్యమయ్యే వృక్ష సంబంధిత, పోషక విలువలు కలిగిన వివిధ ఔషధములను మేళవించి హోమియో విధానములో తయారు చేయబడిన ఈ ఔషధం మిరప పంటనకు అద్భుతమైన పోషకం; పూర్తిగా సేంద్రీయం. ఎటువంటి రసాయనాలూ, విష పదార్ధములూ లేవు.
 • ఉపయోగములు: అవసరమైన అన్నిరకముల పోషకములు సేంద్రియ పద్దతిలో అందించును. వాతావరణంలో లభ్యమయ్యే నత్రజనిని మొక్కకు అందజేయును. మొక్క యందు జీవప్రక్రియ ను బలోపేతం చేసి తద్వారా మొక్క సమర్ధవంతంగా పోషకాలను స్వీకరించునట్లు చేయును. పూత మరియు కాయలు రాలకుండా నివారించును. కాయల పరిమాణం మరియు సంఖ్యను వృద్ధిచేయును. మొక్కనందు ప్రోటీన్ మరియు కార్బోహైడ్రేట్లు వృద్ధి చెందుటకు దోహదం చేయును. వేర్ల వ్యవస్థను దృఢపరిచి బలము చేకూర్చును. పంట కాలం మొత్తం,అన్ని పోషకాలనూ అందచేయును. మొక్కకు సంబంధించిన కిరణజన్య సంయోగ క్రియ, కణ విభజన, కణ విస్తరణ ఇత్యాది ముఖ్యమైన క్రియలందు కీలక పాత్ర పోషించును. రసాయనిక ఎరువులు ఉపయోగించ వలసిన అవసరము లేకుండా అత్యధిక దిగుబడులు సాధించవచ్చును. ద్రవ రూపంలో ఉండుట వలన దీనిని వాడుట అత్యంత సులభం. భూసారాన్ని పెంపొందించి, ఆరోగ్యవంతమైన భూములను తరతరాలు కాపాడును. పంటలకు ఉపయోగపడే మిత్రపురుగులను కాపాడుతూ మొక్కనందు రోగనిరోధక శక్తిని పెంచును. రసాయనిక ఎరువుల వలన మొక్కలకు ఎదురు అయ్యే తీవ్రమైన ఒత్తిడిని దూరం చేయును.
 • ఔషధముల వివరములు: 1. యారో 2.ఏలియంతస్ 3. గ్రేటర్ కాలేండీన్ 4. బర్మ్-ఎఫ్
 • (హోమియోపతి ఫార్మకోపియా ఆఫ్ ఇండియాననుసరించి సూక్ష్మీకరింప బడినది)
 • గడువు తేదీ : 240 నెలలు.
 • ఉపయోగించే విధానం: బిందు సేద్యపు విధానం లో ఒక ఎకరానికి ప్రతి దఫా 500 మిల్లీ లీటర్ల “జ్యోతి” డ్రిప్ ద్వారా అందిచవలెను. బిందు సేద్యం వసతి లేని రైతులు 1 లీటర్ నీటిలో 3 మీ.లీ. “జ్యోతి” కలిపి పిచికారీ చేయవలెను. ఒక ఎకరమునకు ప్రతి దఫా 160 లీ నీటిలో 500 మీ.లీ. కలుప వలెను.
 • మొదటి దఫా : విత్తే సమయంలో లేదా విత్తిన 7-10 రోజుల మధ్య, రెండవ దఫా: విత్తిన 30 రోజులకు,
 • మూడవ దఫా: విత్తిన 60 రోజులకు, నాల్గవ దఫా: విత్తిన 90 రోజులకు. తదుపరి ప్రతి 30 రోజులకు ఒకసారి పంట కాలం చివరి వరకు వాడవలెను. అనగా పంట కాలం మొత్తం 9 దఫాలు వాడవలెను.
 • ధర: ఒక లీటర్ గరిష్ట ధర రూ 800 /-
6) అపరామృత : 
కంది,పెసర మరియు మినప పంటల లో అత్యధిక దిగుబడులు కొరకు .
ఉపయోగములు: మొక్కలకు అవసరమైన అన్నిరకముల పోషకములు సేంద్రియ పద్దతిలో అందించును. వాతావరణంలో లభ్యమయ్యే నత్రజనిని మొక్కకు అందజేయును. మొక్క యందు జీవప్రక్రియ ను బలోపేతం చేసి తద్వారా మొక్క సమర్ధవంతంగా పోషకాలను స్వీకరించునట్లు చేయును. పూత మరియు పిందెలు రాలకుండా నివారించును.
 • వాడే విధానం : బిందు సేద్యపు విధానం లో ఒక ఎకరమునకు 500 మిల్లీ లీటర్లు ప్రతి దఫా వాడవలెను . బిందు సేద్యం వసతి లేని రైతు సోదరులు 500 మి.లీ అపరామృత 150 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరమునకు పిచికారీ చెయ్యాలి . ప్రతీ 15 రోజులకి ఒకసారి వాడాలి.
 • ఔషధముల వివరములు: 1. రూటా గ్రావియోలెన్స్ -16% 2. ట్రిబ్యులస్ టెర్రేస్ట్రెస్ - 25% 3. హైపెరికమ్ పెర్ఫెరేటం -17% 4 పల్సటిల్లా - 29% 5. సిమిసిఫ్యూగా -13%.
 • (హోమియోపతి ఫార్మకోపియా ఆఫ్ ఇండియాననుసరించి సూక్ష్మీకరింప బడినది)
 • ధర: ఒక లీటర్ గరిష్ట ధర రూ 800 /-
7) “రంభ”: 
అరటి తోటలకు హోమియో పోషకం. అరటి మొక్కలకు అవసరమైన అన్నిరకముల పోషకములు సేంద్రియ పద్దతిలో అందించును. వేర్ల వ్యవస్థను దృఢపరిచి గెల బరువునకు చెట్టు కుంగిపోకుండా బలము చేకూర్చును. అరటి పళ్ళ సంఖ్య మరియు పరిమాణం పెంచి మధురమైన రుచిని వృద్ధి చేయును .
 • ఉపయోగించే విధానం: బిందు సేద్యపు విధానం లో ఒక ఎకరానికి ప్రతి దఫా 5 లీటర్లు డ్రిప్ ద్వారా అందిచవలెను. పిలక నాటిన 15 రోజులకు మొదటి దఫా తదుపరి ప్రతీ 2 నెలలకు ఒకసారి వాడవలెను. బిందు సేద్యం వసతి లేని రైతులు 1 లీటర్ నీటిలో 4 మి.లీ “చైత్రరథం” కలిపి మొక్క మొదట్లో వేయవలెను . అనగా పంట కాలం లో 6 దఫాలు వాడవలెను.
 • ధర: ఒక లీటర్ గరిష్ట ధర రూ 800 /- 

8) చైత్రరథం: 
పుచ్చకాయ పంటనకు హోమియో పోషకం. పూత మరియు పిందెలు రాలకుండా నివారించును. కాయ పరిమాణం మరియు రుచిని పెంచును. మొక్కనందు ప్రోటీన్ మరియు కార్బోహైడ్రేట్లు వృద్ధి చెందుటకు దోహదం చేయును. వేరును దృఢంగా చేయును. పంట కాలం మొత్తం,అన్ని పోషకాలనూ అందచేయును.
 • ఔషధముల వివరములు:  1. రూటా గ్రావియోలెన్స్ -15% 2. ట్రిబ్యులస్ టెర్రేస్ట్రెస్ -28% 3. హైపెరికమ్ పెర్ఫెరేటం -21% 4 పల్సటిల్లా -36%, (హోమియోపతి ఫార్మకోపియా ఆఫ్ ఇండియాననుసరించి సూక్ష్మీకరింప బడినది)
 • ఉపయోగించే విధాధానం: ధానం: బిందు సేద్యపు విధానం లో ఒక ఎకరానికి ప్రతి దఫా 500 మి.లీ “చైత్రరథం” డ్రిప్ ద్వారా అందిచవలెను. బిందు సేద్యం వసతి లేని రైతులు 1 లీ నీటిలో 3 మీ.లీ. “చైత్రరథం కలిపి పిచికారీ చేయవలెను. ఒక ఎకరమునకు ప్రతి దఫా 150 లీ నీటిలో 500 మీ.లీ. కలుప వలెను. పంట కాలం లో ప్రతి 10 రోజులకు ఒక దఫా పిచికారీ చేయవలెను.
 • ధర: ఒక లీటర్ గరిష్ట ధర రూ 800 /-
సూచన:
1) వ్యవసాయ రంగం లో ఇది విన్నూత్న విధానం కావున రైతు సోదరులు తమ దిగుబడుల గూర్చి ఆందోళన చెందడం సహజం . అందువలన రైతు సోదరులు సిఫార్సు చేయబడిన రసాయనిక ఎరువుల మోతాదులో 50% మాత్రమే వాడండి. ఈ విధంగా రెండు నుండి మూడు పంటకాలాల పాటు దిగుబడులు పరిశీలించిన తరువాత రసాయనిక ఎరువుల వినియోగం తగ్గిస్తూ పూర్తిగా హోమియో విధానం ఆచరించగలరు . ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు వాటితో పాటుగా ఈ పోషకాలు వాడవచ్చును . ఈ పోషకాన్ని ఏ ఇతర మందులతో కలిపి వాడరాదు .

రైతు సోదరులు, పంపిణీదారులు దయచేసి "Get offer " అనే బటన్ నొక్కితే ఒక ఫారం వస్తుంది . అందులో మీ పేరు, మీ వాట్సాప్ నెంబర్ ,ఏ పంటనకు వాడదలుచుకున్నారో వివారాలు నమోదు చేస్తే మా ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు . ఈ పోషకాల యొక్క రీసెర్చ్ డేటా మరియు ఇతర పూర్తి వివరాలు ఇచ్చి మీ సందేహాలు నివృత్తి చేస్తారు .

తయారీదారులు : M /S మాస్టర్ ఆగ్రో ప్రొడక్ట్స్ , M.I.G-95, జిల్లాపరిషత్ ఎదర కాలనీ ,శ్రీకాకుళం -532001,
ఆంధ్రప్రదేశ్ మా వాట్సాప్ నెంబర్: 8639495640 & 9491817252 www.organichomoeonutrients.com

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top