క్రిస్టియానిటీలో దశమభాగం, చర్చి బిజినెస్, చక్రవ్యూహం - Christian Church Business, Labyrinth

క్రిస్టియానిటీలో దశమభాగం, చర్చి బిజినెస్, చక్రవ్యూహం - Christian Church Business, Labyrinth

క్రైస్తవ మత వ్యాప్తిలో దశమభాగం అనే చక్రవ్యూహాన్ని పాస్టర్లు ఎలా వాడతారో ఒక మాజీ క్రైస్తవురాలు మేరీ సురేష్ అయ్యర్ గారి మాటల్లో వినండి. మీ కష్టార్జితాన్ని పాస్టర్ల చేతిలో పెట్టి మోసపోకండి.

దశమభాగం చర్చి బిజినెస్ చక్రవ్యూహం:

  • ➢ క్రైస్తవ మత వ్యాప్తిలో దశమభాగం అనే చక్రవ్యూహాన్ని పాస్టర్లు ఎలా వాడతారో ఒక మాజీ క్రైస్తవురాలు మేరీ సురేష్ అయ్యర్ గారి మాటల్లో వినండి. మీ కష్టార్జితాన్ని పాస్టర్ల చేతిలో పెట్టి మోసపోకండి.
  • ➢ క్రైస్తవ్యం ఒక విష వలయం అని తన వ్యక్తిగత అనుభవం ద్వారా గ్రహించి..
  • ➢ తన జీవితంలో, తన చుట్టూ 30 సంవత్సరాలకు పైబడి జరిగిన సంఘటనలతో..
  • ➢ క్రైస్తవంలో ఉన్న వాళ్ళ జీవితాలను గమనించిన తర్వాత క్రైస్తవం ఎంత విషవలయమో అర్ధం చేసుకుని..
  • ➢ క్రైస్తవ బోధకుల ఎత్తుగడలు, ప్రణాళికలు గురించి అమాయక హిందువులకు అవగాహన ఉండాలి అనే తపనతో ఒక సిరీస్ రూపంలో ధైర్యంగా మన ముందుకు వస్తోన్న మేరీ సురేష్ అయ్యర్ గారు.
  • ➢ ఇది చూసి మరింత మంది క్రైస్తవ బాధితులు తమ గొంతు వినిపించడానికి ముందుకు వస్తారు అని ఆశిస్తూ..
ఈ సిరీస్ ని మీ ముందుకు తీసుకు వస్తున్నాం. వీడియో...

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top