పద్మవ్యూహం - హరికథాగానం - ఆకాశవాణి కడప కేంద్రం - Padmavyuham - Harikataganam - Akashavani Kadapa

0

పద్మవ్యూహం - హరికథాగానం

 • ఆకాశవాణి కడప కేంద్రం సమర్పణ 
 • ప్రసారమైన తేదీ - ??? (తెలియదు)
 • ఆర్టిస్టు - శ్రీ ఇమ్మాని వెంకటేశ్వర భాగవతార్
 • సౌజన్యం - మాగంటి వంశీ
పద్మవ్యూహం అనగానే అభిమన్యుడు గుర్తుకొస్తాడు. వ్యూహం రచించిన ద్రోణాచార్యులవారు గుర్తుకొస్తారు. అయితే ఆ వ్యూహం వివరాలు - అనగా
 • * ఆ పద్మ దళాలు ఎన్ని? 
 • * ఆ దళాలకు అధిపతులు ఎవరు? 
 • * అభిమన్యుడు ఆ వ్యూహంలోకి ఎలా ప్రవేశించాడు? 
 • * ప్రవేశించాక ఎలా ఎంతమందిని చంపాడు? 
 • * చివరకు ఎవరెవరు అభిమన్యుడిని ఎలా నిరాయుధుడిని చేసారు? 
 • * ఎలా నిర్జించారు? 
 • అన్న సందేహాలు పొడసూపేవారికి ఈ హరికథే సమాధానం.
సుమారు 53 నిముషాల హరికథ ఇది...

పద్మవ్యూహం - హరికథాగానంవినండి 🎵డౌన్లోడ్🔽కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top