భారత్ లో సిద్ధమవుతున్న కరోనా వ్యాక్సిన్ - Corona Vaccine Prepared In India

0
డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా COVAXIN పేరుతో తయారైన కరోనా వ్యాక్సిన్ యొక్క  మానవ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి ఇచ్చింది. ఇది భారతదేశంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడిన మొట్టమొదటి కోవిడ్_19 వ్యాక్సిన్.

ఈ  వ్యాక్సిన్‌ను కౌన్సిల్ హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ల సహకారంతో అభివృద్ధి చేసింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top