లవ్ జిహాద్: షౌకత్ అలీ ‘సాహిల్ కుమార్’ అయ్యాడు: వివాహం తర్వాత మతమార్పిడికై హిందూ మహిళపై దాడి, మోసపోయానంటూ వీడియో - Shaukat Ali becomes ‘Sahil Kumar’ : Gwalior woman alleges torture, exploitation after marriage

ప్పుడు గుర్తింపుతో హిందూనంటూ మోసం చేయడమే కాకుండా  హింస మరియు ఆర్థిక దోపిడీకి పాల్పడినట్లు ఒక మహిళ ఆరోపించిన తరువాత పూంచ్ పోలీసులు జమ్మూ కాశ్మీర్ స్థానికుడైన షౌకత్ అలీ మరియు మరో నలుగురిని అరెస్టు చేసినట్లు సమాచారం.

బాధితురాలి కుటుంబంపై హత్యాయత్నం చేశాడని ఆరోపణ:

తాజాగా ఫేస్‌బుక్‌లో వైరల్ అయిన ఒక వీడియోలో, జైపూర్‌లో ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు నిందితుడిని కలిశానని ఆ మహిళ తెలిపింది.

ఆమెకు తాను కాశ్మీరీ హిందూ (సాహిల్ కుమార్) అని చెప్పుకుంటూ, ఆమెను సంబంధంలోకి రప్పించి, వివాహం చేసుకోవాలని ప్రయతించాడని ఆమె ఆరోపించింది.

6 నెలల క్రితం తన వివాహం తరువాత,
షౌకత్ అలీ ఆమెను ఇస్లాం మతంలోకి మార్చమని బలవంతం చేశాడు మరియు అతని కుటుంబంతో పాటు ఆమె పై శారీరకంగా దాడి చేశాడు. ఆమె తనకు ఉన్న గాయం గుర్తులు చూపిస్తూ, నేహా ఈ విషయాన్నీ తెలియజేసింది.

 "అతని కుటుంబం నన్ను కొట్టడమే కాదు, చంపడానికి కూడా ప్రయత్నించింది. వారు  నా గొంతు కోయడానికి ప్రయత్నించారు… ఇప్పుడు వారు తమ ఇంటినుండి బయటకువెళ్ళమని చెప్తున్నారు. ”

ఈ వైరల్ వీడియోలో, ఆమె ప్రధాన నిందితుడు షౌకత్ అలీ (మార్చుకున్న పేరు - సాహిల్ కుమార్) అని అతని పేరు చెప్పింది. అతని తండ్రి ముంతాజ్ అలీతో పాటు, తల్లి జాన్ బేగం, సోదరి జరీనా మరియు బావమరిది మోటా, మేనకోడలు నోషీన్ మరియు మరొక మేనకోడలు జైదా కూడా దాడిలో పాల్గొన్నారని నేహా వాపోయారు.

మూలము: హిందూ జాగృతి

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top